వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం జయధీర్ తిరుమలరావు గారి “తొవ్వ ముచ్చట్లు” (రెండవ భాగం) గురించి. నేను “తొవ్వ ముచ్చట్లు” అభిమానిని. కొన్ని కథనాలు చదివినప్పుడు అరెరే మన కాలంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా? ఇది అద్భుతమైన ప్రగతి యుగం కదా, మరి ఈ ప్రొఫెసర్ ఏంటి ఇలాంటి విషయాల గురించి రాస్తున్నారు? కొంపతీసి కాల్పనిక సాహిత్యమా ఏమిటి ఇది! అని అనిపిస్తుంది. గుంటూరు శేషేంద్ర [...]
వ్యాసకర్త: Halley ************ ఈ పరిచయం నీల్ పోస్ట్మాన్ గారు 1992లో రచించిన Technopoly: The Surrender of Culture to Technology అన్న పుస్తకం గురించి. ఆయన గురించిన వికీ పేజీ ఇక్కడ. టెక్నాలజీ మన జీవితాలను సంస్కృతులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోగోరే వారు తప్పక చదవవలసిన పుస్తకం ఇది. ఒక టెక్నాలజీని మన జీవితంలో అంతర్భాగంగా మార్చుకొనే ముందు దాని మంచి చెడులను బేరీజు వేసుకొని అప్పుడే ఆ టెక్నాలజీకి ఆమోద […]
Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Nguigi Wa Thiongio) రాసిన Education for a national culture అన్న వ్యాసం గురించి . ఇది “జింబాబ్వే దేశంలో విద్య – గతం, వర్తమానం , భవిష్యత్తు” అన్న పేరు మీద 1981లో జరిగిన సెమినార్ నుంచి సేకరింపబడినది . (1981 seminar on “Education in Zimbabwe – Past, Present and Future”) . వ్యాసం లభించు చోటు […]
వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు” అన్న పుస్తకం గురించి (పుస్తకం లభించు చోటు). రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి వ్యాసాలు ఉపన్యాసాలు గల పుస్తకం ఇది. అసలు ఎవరు ఈయన అని అడగొచ్చు కొంతమంది. “నీవు అశ్వమును అధిరోహించగలవా” అని కోట శ్రీనివాస రావు పోలీసుని అడిగితే ఆ పోలీసు “హార్స్ రైడింగ్ తెలియదు” అని [...]
వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. పుస్తకం లభించు చోటు ఇది. తెలుగులో నేను చదివిన ఆత్మకథలలో శ్రీపాద వారి అనుభవాలూ జ్ఞాపకాలూను తర్వాత నాకు ఆ స్థాయి లో నచ్చిన ఆత్మకథ బహుశా ఇదేనేమో . గడియారం రామకృష్ణ శర్మ గారి గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ లింకు ఉపయోగపడుతుంది.  ఇది పుస్తకం సైజు వ్యాసంలా అనిపిస్తుందేమో [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు