వ్యాసం రాసినవారు: ఏ. కె. ప్రభాకర్ దూరాల్ని అధిగమించి యింత తక్కువ వ్యవధిలోనే ‘తొవ్వముచ్చట్లు’ మూడోభాగంతో  మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా వుంది. ఈ మజిలీలో ఆగి వొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తిగా వుంది. ఆంధ్రభూమి దినపత్రికలో ఆరు సంవత్సరాలకు పైగా  ప్రతి ఆదివారం  వెలువడుతున్న తొవ్వముచ్చట్లు శీర్షిక   మొదలైనప్పుడూ ఆ తర్వాత రెండు భాగాలు పుస్తకరూపంలో [...]
వ్యాసకర్త: ఎ. కె. ప్రభాకర్ కవిత్వం; కోట్లాది పాదాల వెంట ప్రయాణం యం.కె.సుగంబాబు వచన కవిత్వ సంపుటి ‘నీలమొక్కటి చాలు’ కి ముందుమాట ************** లోపల్లోపల ఎప్పటికప్పుడు గుండె గోడల్ని శుభ్రం చేసుకోవడం సరికొత్తగా స్పందించడం ఆకుపచ్చని ఊహలు జోడించడం పదాన్ని జరీ తలపాగలా ధరించడం … యే కవికైనా ఉండాల్సిన సహజ గుణాలివి. ఈ సహజ గుణాల్ని పుణికి పుచ్చుకోవడం వల్లనే సుగంబాబు కవిగా [...]
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ‘బహుళ’ – సాహిత్య విమర్శ (సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు) వ్యాస సంకలనానికి ఎ.కె.ప్రభాకర్ గారి ముందుమాట ఇది. 2018 మే 12న హైదరాబాద్ లో పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. ************* Realists do not fear the results of their study. – Fyodor Dostoevsky ప్రతి చారిత్రిక విభాత సంధ్యల్లోనూ మనలో మనం సంభాషించుకోవాల్సిన సందర్భం యేర్పడుతూ వుంటుంది. వర్తమానంలో కుదురుగా నిలబడి నడిచిన దారి గురించి [...]
వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్ [మల్లిపురం జగదీష్ ‘గురి’ కథల సంపుటికి ముందుమాట] ************************* ‘The fish, Even in the fisherman’s net, Still carries, The smell of the sea.’ తమ నేలకూ సంస్కృతికీ దూరమైన జనం గురించి పాలస్తీనా కవీ రచయితా మొరీద్ బాగొతి (Mourid Barghouti) చెప్పిన మాటలు ఆదివాసీ రచయిత మల్లిపురం జగదీశ్ కి అతికినట్టు సరిపోతాయి. అడవికి దూరమైనా గుండె నిండా అడవితనాన్నీ వొంటినిండా అడవి పరిమళాన్నీ మోసుకుంటూ […]
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ‘మహిళల జీవన విధ్వంసం – సామాజిక ఆర్థిక మూలాలు’ ప్రొ. తోట జ్యోతిరాణి వ్యాస సంపుటికి ముందుమాట ********** “మీరూ మేమూ ఆడవాళ్లమే. కానీ అందరు ఆడవాళ్ళు ఒక్కటి కాదు.” మహిళా సాధికారత గురించి ప్రొ. తోట జ్యోతిరాణి గారి రచనలు చదివినప్పుడు గానీ ప్రసంగాలు విన్నప్పుడు గానీ బొలీవియా గని కార్మికురాలు ‘దొమితిలా చుంగారా’ (మా కథ) గొప్ప వుద్వేగంతో హేతుబద్ధతతో బొంగురు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు