మనుషులు మమతలు చిత్రంలోని ఒక గ"మ్మత్తైన" పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మనుషులు మమతలు (1965)సంగీతం : టి. చలపతిరావుసాహిత్యం : దాశరధిగానం : సుశీలనిన్ను చూడనీ... నన్ను పాడనీ....ఇలా వుండిపోనీ నీ చెంతనే...నిన్ను చూడనీ....ఈ కనులు నీకే .. ఈ కురులు నీకేనా తనువులోని అణువు అణువు [...]
కంచుకోట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కంచుకోట (1961)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : సినారెగానం : సుశీల, జానకిసరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకరసరిలేరు నీకెవ్వరూసరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకరసరిలేరు నీకెవ్వరూసురవైభవానా భాసుర [...]
గండికోట రహస్యం సినిమాలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : గండికోట రహస్యం (1969)సంగీతం : టి.వి. రాజుసాహిత్యం : సినారెగానం : ఘంటసాలమరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకునా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదామరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి [...]
అంతులేని కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అంతులేని కథ (1976)సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం : ఆచార్య ఆత్రేయగానం : జానకికళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసుకళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసురాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసురాళ్ళలో ఉన్న నీరూ [...]
భలేతమ్ముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : భలేతమ్ముడు (1969)సంగీతం : టి.వి.రాజు సాహిత్యం : డా. సి.నారాయణరెడ్డి గానం : మహ్మద్ రఫీ, పి.సుశీలనేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడేనేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడేఅహహా ఆ... అహహా ఆ... కనులముందున్న [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు