ఎవరు నువ్వు?శిలగా మారిన నా హృదయాన్నిఉలితో మళ్ళీ ఎందుకు చెక్కుతున్నావు?మాసిన గాయాన్ని, మూసిన తలపుల తలుపులనుతెరవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు?అడిగితే కారణం చెప్పవు.పైగా నాకా హక్కు లేదంటున్నావు.ఎవరు ఇచ్చారు నీకు ఇంత చనువు?  
బుడతడి కథలుబుడతడు చెయ్యని తప్పుఅనగనగా ఒక ఊర్లో ఒక బుడతడు ఉండేవాడు. వాడు వట్టి వాగుడుకాయ మరియు ప్రశ్నలపుట్ట...వాగుడుకాయ అంటే ఏదిపడితే అది మాట్లడేరకం కాదు....వాడిని వాడు రక్షించించుకోవడానికి ఏదైనా క్షణం లో సృష్టించి చెప్పగల ఘనుడు.ప్రశ్నలపుట్ట అంటే వాడికి ఏదైనా తెలియకపొతే అది తెలుసుకునే దాకా నిద్రపోడు... అంతవరకే ఐతే బాదే లేదు.. కానీ దాని గురించి చెప్పే దాకా ఎదుటివారిని [...]
గుండెలోని బాధ కళ్ళలో నీరుగా మారి కారిపోయిన క్షణాలెన్నో.. గుండె కరగలేదు నీరు ఇంకలేదు.. జరిగేది జరుగుతూనే ఉంది కారే కన్నీళ్ళకి చెలియ కట్టలు లేవు .. సాగేది జీవితం జరిగేది సంఘర్షణ. మనసుకూ మనిషికీ మిగిలేవి కన్నీళ్ళే... కళ్ళ నిండా నీరే తోవ కానరాని కన్నీటి చెలమలే.. అడుగడుగున గుండె బరువు తీరినా.. మనసు కుదుట పడినా కన్నీళ్ళ వల్లేనేనేమో. .. కురిసి కురిసి వెలవటం ఆగి ఆగి వర్షించటం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు