ఎరటోస్తినిస్ లాగానే హిప్పార్కస్ అని మరో గొప్ప ఖగోళవేత్త ఉన్నాడు. ఇతడు కూడాముఖ్యమైన తారారాశుల స్థాననిర్ణయం చేసి వాటి ప్రకాశాన్ని అంచనా వేశాడు. అలాగే జ్యామితిని(geometry)  అద్భుతంగా క్రమబద్ధీకరించిన యూక్లిడ్ ఉన్నాడు. జ్యామితి నేర్చుకోలేకతిప్పలు పడుతున్న రాజుతో “జ్యామితి నేర్చుకోడానికిఅనువైన రాచబాట ఏమీ లేదు రాజా!” అని ధైర్యంగా ప్రకటించిన ఘనుడు యూక్లిడ్. అదే [...]
నేనెంత         కంపోజ్ చేసిన మెటర్ని కాలం సైజులో కుదింఛి మూడుకాలంస్ ఒక పేజీగా ఒక మోల్డ్లో పెట్టి అలాటి పేజీలు ఎనిమిది తయారు చేసి,నాలుగు పేజీలు  ముందు వెనకా ప్రింట్ అయేలా చేసిమిషను చేత్తోనే తిప్పేవారు. పెద్ద రోలర్ లాటిది తిరుగుతుంటే  దానిని మిషన్ లో పెట్టేవారు. ,ఆఫారమ్స్ బయటికి వస్తుంటే ఎంత చిత్రం గా ఉండేదో  అనుభ వజ్ను లైన కంపోజిటర్స్  పర్య వీక్షణ చేస్తూ ఉండేవారు. [...]
నేనెంత       నాన్నగారు పరీక్షల్లో ఒక ప్రశ్నలో కథ వ్రాయమంటే పద్యాలలో వ్రాస్తే గొప్పగా ఉంటుందని మొత్తం పద్యాలు వ్రాశారట. బోలెడు మార్కులు వస్తాయని ఆశ తో ఎదురుచూస్తుంటే,'కద వ్రాయమంటే పద్యాలలో ఎందుకు వ్రాసావు అని ఎర్రసిరాతో సున్నాపెట్టాడట.  అది చూసి నాన్నగారు చాలా నిరాశ చెందారు.  బందరు లో ముట్నూరి కృష్ణా రావు గారి  సంపాదకత్వం తో కృష్ణాపత్రిక వారపత్రిక వచ్ఛేది. [...]
 భూమిఅన్వేషణ ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఆ అన్వేషణలుచైనా, పాలినేషియాల వరకుకూడా విస్తరించాయి. అంతే కాక ఆయా ప్రాంతాల వారు కూడా ప్రపంచంలో ఇతర ప్రాంతాలకి ప్రయాణించారు. ఆ ప్రయత్నంలో ముక్తాయింపుగాక్రిస్టఫర్ కొలంబస్ అమెరికాని కనుగొన్నాడు. ఆ తరువాత కొన్నిశతాబ్దాల పాటు జరిగిన యాత్రలలో భూమి యొక్క భౌగోళిక అన్వేషణ పూర్తయ్యింది. కొలంబస్ యొక్క మొట్టమొదటి సముద్ర యాత్ర [...]
నేనెంత                  ముచ్చ్చిలిగుంట నాకు గుర్తు లేదు.కానీ ఎప్పుడో బామ్మతో ఉన్నట్లు లీలగా గుర్తు. వాకిట్లో పెద్ద టెక్కాలుండేవి. ఇల్లు ఎత్తుగా ఉండేది. నాకు మా నాన్నగారంటే ఎక్కువ అనుబంధం. అమ్మకి ప్రేమ ఉండేది,కానీ ముద్దులు కురిపించడం ,గారాం చెయ్యడం లాలనగా కబుర్లు చెప్పడం చేసేదికాదు. నాన్నగారు మాత్రం మమతా కురిపించేవారు. నాన్నగారు కనిపించక పొతే గిలగిలా లాడేదాని. అమ్మని [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు