కన్నడ సాహిత్యంతో/సాంస్కృతిక జీవితంతో పరిచయం ఉన్నవారు శివరామ కారంత్ పేరు వినే ఉంటారు. బహుశా 1970లలో జ్ఞానపీఠం వచ్చిన వారిలో ఆయనా ఒకరని కూడా తెలిసే ఉంటుంది. నేను మొదటి కారంత్ నవల, తెలుగు అనువాదంలో పద్దెనిమిదేళ్ళ వయసులోనే చదివినా‌ (త్రివేణి గారి అనువాదం అనుకుంటాను), కొంచెం శ్రద్ధగా, ఇష్టంగా చదివింది ఒక ఐదేళ్ళ క్రిందట. అప్పుడు జర్మనీ లో నేను ఉన్న ఊళ్ళో‌ భారతీయ (ముఖ్యంగా [...]
వ్యాసకర్త: పాలపర్తి ఇంద్రాణి ************* చలం ఉత్తరాలు (చింతా దీక్షితులు గారికి) ఈ ఉత్తరాలన్నీ చలం గారు,చింతా దీక్షితులు గారికి ఇంగ్లీషులో  రాసినవి. వీటిని మళ్ళా చలం గారే తెలుగు చేశారు. ఇతరులని గాయపరుస్తాయన్నవి, అధికార్లని పేరువరుసలుగా తిట్టిన తిట్లు, రెండు,మూడు బూతులు తప్ప తక్కినదంతా ఉన్నది ఉన్నట్లుగా తెలిగించాను- అని రాశారు చలం గారు.  తన రచనల మీద పత్రికల్లో వస్తున్న [...]
మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ మంచి చదువరి. ఆరునెలలకి ఒకసారి ఆయన గేట్స్ నోట్స్ అన్న తన వెబ్సైటులో పుస్తకాల జాబితాలు విడుదల చేస్తూ ఉంటారు. అలా గత వారం సమ్మర్ రీడింగ్స్ అని ఒక ఐదు పుస్తకాల గురించి రాశారు. ఆ పోస్టులో ‘Everything Happens for a Reason and Other Lies I’ve Loved’ అన్న పుస్తకం గురించిన రాసినది నన్ను ఆకర్షించింది (ఆయన వివరంగా రాసిన సమీక్ష ఇక్కడ). ముప్పైలలో […]
ఈ పుస్తకం ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, మాజీ నంబర్ వన్ అయిన ఆంద్రె అగస్సీ ఆత్మకథ. పుస్తకం రిలీజైనప్పుడు చదవాలనుకుని, సైజు, ఖరీదు చూసి జడుసుకుని ఊరుకున్నాను. ఇన్నేళ్ళ తరువాత ఎందుకో గత వారాంతంలో అగస్సీ ని తల్చుకున్నాను – దానితో లైబ్రరీలో చూస్తే ఆత్మకథ తాలూకా ఈ-పుస్తకం కనబడ్డది. నేను ఊహించిన దానికంటే వేగంగా, ఒక రోజులోనే పూర్తి చేశాను – అలా చదివించింది. అందువల్ల దాని [...]
ఈ పుస్తకం ఖమ్మంలోని “స్పందన హాస్పిటల్” నిర్వాహకులు, ప్రముఖ కార్డియాలజిస్టు అయిన డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్ గారి ఆత్మకథ. ఒక చిన్న పల్లెటూరిలో (ఆయన “పచ్చి పల్లెటూరు” అని వర్ణించారు), ఒక పెద్ద, పేద దళిత కుటుంబంలో పుట్టి తాను కార్డియాలజిస్టుగా స్థిరపడేవరకు జీవిత విశేషాలను ఇందులో రాశారు. పై రెండు వాక్యాల వర్ణన చూసి “ఆ, ఇందులో ఏం పెద్ద విశేషం ఉందిలే?” అనుకోవచ్చు. [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు