"మంచి అమ్మాయి ఎవరూ రాత్రి 9 గంటల సమయంలో బయట తిరగదు...."రేప్" జరగడానికి అబ్బాయి కంటే అమ్మాయిదే మరిత బాధ్యత ఉంటుంది. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేము, అబ్బాయిలు అమ్మాయిలు సమానం కారు. ఇంటి పని, ఇంటిని శుభ్రపరచటమే అమ్మాయిల పని. అంతే కాని డిస్కోలని బార్లని రాత్రుల్లో తిరగడం, చెడ్డ పనులు చేయడం, చెడ్డ బట్టలు కట్టుకోవడం కాదు. కేవలం 20 శాతం మంది అమ్మాయిలు మాత్రమే [...]
‘కిస్‌ ఆఫ్‌ లవ్‌’’ గురించి నేడు దేశం అంతా చర్చ జరుగుతుంది. కాలికట్‌లోని ‘డౌన్‌ టౌన్‌’ రెస్టారెంట్‌లో ఇద్దరు ప్రేమికులు హద్దులు మీరి ‘ముద్దులు’’ పెట్టుకుంటున్నారనే సాకుతో ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న రెస్టారెంట్‌పై దాడిచేయడంతో ప్రారంభమైన ఈ ‘మోరల్‌ పోలీసింగ్‌’ ఇవ్వాళ దేశంలోని ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల్లో హట్‌ టాపిక్‌గా మారిపోయింది. కాలికట్‌లోని ఒక [...]
పట్టెడన్నం  పెట్టె వరకు వీధి కుక్క ,డిగ్రీ చేతికి వచ్చే వరకు కన్న కొడుకు ,పంపకాలు జరిగే వరకు కూడ పుట్టిన సోదరులు ,సంపాదన ఉన్నన్ని రోజులు కట్టుకొన్న భార్య ,నీమీద ప్రేమనటిస్తారు  తెలుసుకో !(మిత్రులకు అంకితం)
నువ్వు తెలిసి ఇలా ప్రవర్తిస్తున్నావో, లేక తెలియకనో నాకైతే అర్థం కావడం లేదు. ఎవరైనా బంధిస్తే విడిపించొచ్చు, కాని తనకు తానుగా బంధిలైతే ఎవరు మాత్రం ఏం చేస్తారు.  "నువ్వేం అలాగే అంటావు. ఆడ పుట్టుకే అంతా. అది ఓ బంధిఖానా".ఐతే 'అరుంధతీ' నక్షత్రంలా చిరంజీవి కావాలన్న ఆశకాబోలు అందుకే ఈ సహనం.  "అరుంధతీలానా!...నేనా?"ఆ!..మహాప్రతివ్రతా శిరోమణి కిరీటం పెట్టుకోవాలని కావచ్చు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు