He:రాను రానంటోంది చిన్నదో..చిన్నదోవరి చేలోకురికొచ్చే కుర్రదో కుర్రదివద్దు వద్దంటోందీ ముద్దురో..ముద్దురో..నచ్చాక వదిలి పెట్టకందిరో…..అందిరోకంటపడి వెంట పడి పంట చేలొ పట్టుబడిసిగ్గుపడి చీరజార్చె చిన్నదిరివ్వుమనే గువ్వలా  ఎగిరెగిరి పడుతుందేపరువానా పూతకొచ్చె పిల్లదీShe:ఔనా బావా పైటా వదలవయ్యొఇట్టా చేత్తే నాకసలె సిగ్గురయ్యొHe:సిగ్గు సిగ్గంటుందీ సిన్నదో [...]
వచ్చిందే ముందుగ వారధి వచ్చిందేపిదప TAMని తెచ్చిందే..గమ్మున నిలబడనియ్యరేకుదురుగ కూసోనియ్యరెమెల్లా మెల్లగ వస్తారెమెంబర్ షిప్పులు అంటారేఎక్కడ అప్పులు చేయించోమాకు తిప్పలు పెడతారెహేయ్ క్లోజు ఫ్రెండంటూ దగ్గరకొస్తారేఎదో కమిటీలో ఇరికించేస్తారేవంద కొట్టి  వంగోబెట్టినన్ను ఉల్ట సీదా చేసిండ్రే.. “వచ్చిందే”లీడర్లు జాదుగాళ్ళులీడర్లు జాదుగాళ్ళుమస్క కొడతా ఉంటరేనువు [...]
(మూడు దశాబ్దాల పిదప కలిసిన మిత్రులను ఉద్దేశించి రాసుకున్న పాట)ఇంకేమింకేమింకేం కావాలే చాల్లే ఇది చాల్లే...ఇంకేమింకేమింకేం కావాలే చాల్లే ఇది చాల్లే...ఫ్రెండ్సై నిండుగ మళ్ళీ కలిశామే  ఇకపై తిరనాళ్ళే..ఎన్నో ఏళ్ళుగా దూరంగున్నామే...కాలం తోటి పరుగులు తీశామెగెలుపోటమిల తలుపులు దాటామెమనమొక్కో గెలుపుతొ లైఫులొ సెట్టై భార్యా బిడ్డతొ జీవిస్తున్నాం ఇంకేమింకేమింకేం కావాలే [...]
(మావి చిగురు తినగానే  పాటకు పేరడీ..)పాడు కబురు వినగానే ప్రాణం నిలిచేనా..ప్రాణం నిలిచేనా ..పోయిన జాబు రాగానె ఊపిరొచ్చి నిలిచేనా ..ఏమో ఏమనునోగానీ నా మది తదుపరి..."పాడు"జీవితాన్ని గెలవాలా...జీతమొచ్చి నిలవాలా..నిలవాలా.. గెలవాలా..గెలవాలా..నిలవాలాకవితలేకాదు కళలేకాదు కష్టపడ్డమే ఇష్టముగాతర్కాలు వాదాలు కలయికలు ఇక ఇకలుఏమో ఏదోమార్పును తెచ్చును కాలము ..ఖర్మము..మందు కబురు అనగానే [...]
దట్టమైన అడవి మునిచీకటి అంగీ ధరించి;తనను వలపు జల్లుల్లో తడిపిన నీలినింగికేసిఅరమోడ్పు కళ్ళతో, తడిసిన మేనుతో చూస్తోంది.ఇది ఆశ చిగురించిన అడవి మనసు ఒలకబోసే ఆరాధనా భావం. అవునంటూ ఒక కొమ్మ ఊగింది.తడబాటు తత్తరపాటు లేని ఆ చేష్ఠకి,పూలు రెమ్మలు గుసగుసలాడి  మురిపెంగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయిఈ అలజడికి వాటి మీదుగా జలజలా రాలిన నీటి బిందువులే ఆ కలయిక లోని [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు