భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన స్వదేశీ ఉద్యమం 1905, ఆగష్టు 7న ప్రారంభమైంది. విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తామే తయారుచేసుకోవడం ప్రారంభించారు. ఆ రకంగా దేశ స్వాతంత్య్ర సమరానికి ఊపిరి... దేశ సంస్కృతికి ప్రతీకగా నూలు వడికే రాట్నం నిలిచింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగష్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  తెలుగు [...]
నా ఆహారంలో పుట్టినప్పటి నుంచి పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా రాగులు,సొజ్జలు,జొన్నలతో చేసిన సంగటి,అన్నము ప్రధానంగా వుండేది. వాటితో కలిపి తోటలో పండిన కూరగాయలూ. పద్దెనిమిదవ యేట ఇంటర్మీడియట్ చదవడానికి దగ్గరలోని పట్టణానికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకూ బియ్యపు అన్నము ప్రధాన ఆహారం. కొన్ని సంవత్సరాలుగా పొట్ట పెరిగి బాగానే కనిపించే స్థాయికి చేరింది. రెండేళ్ళ నాడు డాక్టరు [...]
మొన్న Beaverton, Oregon లో పాలడుగు శ్రీచరణ్ అనే సంస్కృతాంధ్రకవి అష్టావధానం చేశారు. అవధానం జయ హనుమాన్ కోవెలలో జరిగింది. వందమందికి పైగా వచ్చి వీక్షించారు. శ్రీచరణ్ గారు మంచి ధారణా శక్తిని కనబరిచారు. పృచ్ఛకులలో నేనూ ఒకడిని - సమస్యని అందించాను. సమస్యలో జటిలమైన ప్రాసాక్షరం, పురాణలలో కిటుకు కలిపి ఇవ్వాలని తలచి ఈ క్రింది విధంగా ఇచ్చాను.దౌష్ట్యముఁ గాంచి భీమునికి దండన సేయగ రాముడెంచె [...]
అరకు ఆర్గానిక్ కాఫీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందంటే 'ఔనా!' అని ఆశ్చర్యపోయేవారే ఎక్కువ. ముఖ్యంగా మన తెలుగువాళ్ళు. అరకు కాఫీ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి అవుతుందన్న విషయం కార్పొరేట్ సంస్థల అధిపతులకు తెలిసినంతగా రోజూ కాఫీ తాగే సగటు తెలుగు కాఫీ ప్రేమికులకు తెలియదు.  పారిస్ లో అరకు కాఫీ స్టోర్:      మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ [...]
ఆకాశవాణి వారి సమస్యకు నా పూరణ ( కర్టెసీ :  సమస్య శంకరాభరణం బ్లాగునుండి గ్రహింప బడింది ) సమస్య : సమరము శాంతిఁ గూర్చు ఘనసంపద లిచ్చును నిశ్చయంబుగా  పూరణ:  సముచితబుద్ధి తోడ కడు సాహస వీరులు రామధర్మజ ప్రముఖులు సంధిగోర వినిరా? కడుదుర్మతులైన వారి చి త్తము సడలింప సాధ్యమె విధాతకునైన, చరిత్ర చూడగన్ సమరము శాంతిఁ గూర్చు ఘనసంపద లిచ్చును నిశ్చయంబుగా
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు