గత ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పదేళ్ళగా రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని ఝాడించుకునే రోజు ఈ రోజే. మనకి రాజధాని లేకపోయినా పునర్ణిర్మించుకోగలమన్న నమక్కం మనకి ఉందన్న మాట దేశం మొత్తం వినిపించేలా తరలి రండి. వోటు వేయండి. రాష్ట్రాన్ని ఎవడబ్బ సొమ్మనో దోచుకున్న వాళ్ళకి కాకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకే వోటు వేయండి. Today is day we take our REVENGE on all the atrocities committed on us [...]
పొరబాటున ఎప్పుడు చెడుచేసేవాడు మంచి చేస్తే ప్రపంచం లో వాడంత మంచి ఎవ్వరు ఉండరేమో అన్నట్టు చెప్పుకుంటాం. అదే సిద్ధాంతం దర్శకులకి కూడా వర్తిస్తుందేమో. ఎప్పుడు అతి వీర భయంకరమైన "ప్రేమ" కథలు తీసే వాడు సామాజిక సమస్య.. క్షమించాలి సామాన్యుడికి వచ్చిన సమస్య గురించి తీస్తే ఓహో.. ప్రజలంతా అసలు ఇలాంటి చిత్రం న భూతో నా భవిషత్! అని అనడం కొంచం విడ్డురం గా ఉంది. కాని ఏం చేస్తాం.. [...]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ప్రస్ఫుటంగా అనిపిస్తుంది.. గత రెండు నెలలుగా మన ఆంధ్ర దేశం లో జరిగిన అల్లకల్లోలాకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఇలాంటి స్థిథి నెలకొన్నదానికి ఓ రకంగా పర్తికా రంగం దోహదపడింది. TV9, TV5, I-TV గట్ర గట్ర ఎంత సేపు ఎవరు ముందు చెప్పారా వార్తని ఎవరు ఎవరిని "ఓడించారా" అన్న విషయం మీదె ఎక్కువ మక్కువ చూపుతోంది.. అసలు వార్త కంటే. వై యెస్ ఆర్ [...]
ప్రతీ యేట కొన్ని వేల చిత్రాలు విడుదతౌతాయి. కాని కొన్ని సంవత్సరాలకి ఒక్క సారి ఓ చిత్రం వస్తుంది.. సినీ చత్రిరనే తిరిగిరాసే చిత్రం. ఒక్కప్పుడు స్టార్ వార్స్ వచ్చింది. (1979 మొదటిది).. ఆ రోజుల్లో అంత ఆధునికంగా తీసిన చిత్రం. తర్వాత తర్వాత ఆ టెక్నాలజి అందరికి అందుబాటలోకి వచ్చి ఇప్పటి తరం వారికి స్టర్ వార్స్ చూపిస్తే ఓస్ ఇంతేనా.. దీనికంటే గొప్ప సినెమాలు చూసాము అని అంటారు. రాముడు [...]
నాకు చాలా రోజులనుండి ఓ అనుమానం.. ఇంతకీ మనకి సెన్సార్ బోర్డ్ అవసరమా? ఈ ప్రశ్న మొన్న "మహాత్మ" లో ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా అనే పాట మీద సెన్సార్ కత్తెర పడింది అని తెలిసినప్పుడు ఇంకా తీవ్రం గా ఆలోచిస్తున్నా. అంటే ఇందిర గాంధి ని ఏమైన ఓ మాట అంటే అది తప్పైపోద్దా ? అందుకని తీసేయాలా ? ఇదెక్కడి అన్యాయం? నిన్నేమో లీడర్ సినెమాలో వై.ఎస్.ఆర్ ది ఏదో స్పీచ్ ఉందని తీసేమన్నారు అట. అదేంటో [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు