న్యూటన్తన కాంతికణ సిద్ధాంతంతో కాంతి యొక్క పరావర్తన వక్రీభవన ధర్మాలని వివరించగలిగాడు. అదే సిద్ధాంతంతో రంగులు ఎలా ఏర్పడతాయో కూడా వివరించగలిగాడు. అయితే కాంతితో న్యూటన్ చేసిన కొన్ని ప్రయోగాలలో కాంతి ఒక కణధారలాగా కాక ఒక తరంగంలా ప్రవర్తిస్తున్నట్టు కనిపించింది. తను అంతవరకు నమ్మిన కాంతి కణ సిద్ధాంతానికి, ఈ ప్రత్యేక ప్రయోగాలకి మధ్య రాజీ ఎలా కుదురుతుందో న్యూటన్ [...]
    భారతదేశానికి 'ఆగష్టు'లో స్వతంత్రం వచ్చింది కాబట్టి ఇండియా అనే పేరు వచ్చిందనే తప్పుడు ప్రచారం సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున సాగుతోంది. నిజానికి స్వాతంత్య్రానికి, ఇండియా పేరుకి ఏ సంబంధం లేదు.    ఇప్పటికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో అత్యున్నత నాగరికత వెలసింది. వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, కళలు, భాష, సాహిత్యం వంటి అనేక రంగాలలో ఉజ్జ్వలమైన [...]
1. అందని ఆకాశం అంతేలేని కడలి మనసుకు ప్రతిరూపాలు...!! 2. గతాలు జ్ఞాపకాలు వాస్తవాలు వర్తమానాలు అక్షరాలుగా కాగితాలపై..!!
రెప్పపాటు ఈ జీవితానికి కనురెప్పల మాటున కలలెన్నో కనపడని వ్యధల కథలెన్నో మాటల చాటున మౌనానికి వినిపించే వితరణ వేదనలెన్నో వివరించలేని గాయపు గురుతులెన్నో పెదవి దాటని పలుకులకు మిగిలిన గుండె సవ్వడులెన్నో నినదించలేని గొంతు రోదనలెన్నో పరుగులెత్తే కాలానికి పోటీ పడలేని జీవనాలెన్నో ఓటమి ఓదార్పుల వెతలెన్నో జ్ఞాపకాల గువ్వలలో గూడు కట్టుకున్న [...]
గెలీలియోకిబుద్ధిగత వారసుడైన న్యూటన్ ఈ రకమైన సాపేక్షతకి ఒక మౌలికమైన అంశాన్ని జత చేశాడు. న్యూటన్ ప్రకారం సాపేక్షం, నిరపేక్షం రెండూ వున్నాయి. ఉదాహరణకి చలనాన్నే తీసుకుంటే సాపేక్ష చలనమే కాకుండా నిరపేక్ష చలనం కూడా వుందన్నాడు.  చలనానికిఆధారభూతమైన స్థలం (space), కాలాల (time) లో కూడా అదే విధంగా సాపేక్ష, నిరపేక్షాలు వున్నాయన్నాడు. అదేంటో న్యూటన్ మాటల్లోనే విందాం.  [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు