JyothivalabojuChief Editor and Content Headపాఠక మిత్రులకు, రచయితలకు, కవులకు మాలిక తరఫున సాదర ఆహ్వానం. వీడిపోయేముందు విజృంభిస్తున్న చలిగాలులు, వేసవి ఎంతగా వేధిస్తుందో అన్న ఆలోచనలు మొదలైన వేళ మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మాలిక కొత్త సంచిక మీకోసం వచ్చేసింది. మాలిక పత్రిక మీడియా పార్టనర్ గా ఉన్న ఒక సాహితీ కార్యక్రమంగురించి కొన్ని మాటలు. అమెరికా వాసులైన [...]