ఒక్కొక్కసారి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సప్ ఓపెన్ చేసినప్పుడు Date and time Inaccurate అని సమస్య వచ్చి  Adjust date చెయ్యమంటుంది. Adjust date పై క్లిక్ చేసి డేట్ మరియు టైమ్ సరి చేసినా కూడా అలానే ఎర్రర్ చూపిస్తూ అప్లికేషన్ ఓపెన్ అవదు. ఇలాంటప్పుడు మన చెయ్యవలసిందల్లా  PlayStore కి వెళ్ళి  Whatsapp ని అప్‍డేట్ చేసుకోవటమే చాలా సింపుల్ కదా! ట్రై చెయ్యండి. ధన్యవాదాలు
WebCopy అనే ఉచిత టూల్ ని ఉపయోగించి మనకు కావలసిన వెబ్ సైట్ ని పూర్తిగా కాని కావలసిన పేజీలను కాని లోకల్ హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకొని వీలున్నప్పుడు దానిని చూడవచ్చు. ఒక వెబ్ సైట్ ని మొత్తం గా డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. కావలసిన సైట్ డౌన్లోడ్ కొరకు ఆ సైట్ URL ని     మరియు డౌన్లోడ్ లొకేషన్ ని ఎంటర్ చెయ్యాలి ఎంటర్ చెయ్యాలి.  డౌన్లోడ్ మరియు ఇతర [...]
క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ని అందిస్తున్న ప్రముఖ Dropbox, SkyDrive, Google Drive, మరియు SugarSync లను ఒకే చోట నుండి యాక్సెస్ చెయ్యటానికి  ఉచిత ఆల్-ఇన్-వన్ డెస్క్ టాప్ అప్లికేషన్  CarotDav ఉపయోగపడుతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆయా సైట్ల కి ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. ఆయా సైట్ల ఆథెంటికేషన్  ప్రాసెస్ కూడా చాలా సులువు.   డౌన్లోడ్: CarotDav ధన్యవాదాలు
ప్రముఖ LeluSoft వారు రూపొందించిన మరొక ఉచిత అప్లికేషన్ Personal Passwords Generator, దీనిని ఉపయోగించి 14 విధాలుగా వివిధ కాంబినేషన్లలో పాస్ వార్డ్ లను జెనెరేట్ చేసుకోవచ్చు. ముందుగా Personal Passwords Generator ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇనస్టలేషన్ సమయం లో కొన్ని టూల్ బార్స్ ఇనస్టలేషన్ అవకుండా వాటిని అన్-చెక్ చెయ్యాలి. అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత Paasword type దగ్గర కావలసిన
ఎన్నో ఉచిత సాప్ట్  వేర్లను అందించిన leelusoft నుండి వస్తున్న మరో అవార్డ్ విన్నింగ్ యుటిలిటీ  7 Quick Fix. విండోస్ 7 లో వచ్చే రిజిస్ట్రీ ఎర్రర్స్, సిస్టం సమస్యలను తొలగించటం లో ఈ చిన్న (1.1MB) పోర్టబుల్ యుటిలిటీ సహాయపడుతుంది. ఈ యుటిలిటీ తో 7 లోని 108 సమస్యలను ఫిక్స్ చెయ్యవచ్చు మరియు ప్రతీ సమస్యని ఒకేఒక మౌస్ క్లిక్ తో ఫిక్స్ చెయ్యవచ్చు.   Main Features:- 108 fixes- Only 1.1MB-
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు