పొదలకూరులో నాకు ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయిన రోజులవి. సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాడిని. చీకటి పడుతుందనగా స్నేహితుడి నాన్న "డుగు డుగు డుగు డుగు" మంటూ శబ్దం చేస్తున్న మోటార్ సైకిలులో వచ్చేవాడు. "లబ్ డబ్ లబ్ డబ్" అంటూ కొట్టుకోవలసిన నా గుండె కాసేపు ఆగిపోయేది. ఆ మోటార్ సైకిలు మీద అభిమానమో, ఆశ్చర్యమో, అందోళనో నాకు అప్పటికి తెలియని వయస్సు. లగెత్తుకుంటూ మా [...]
 నెల్లూరుకు సమీపంలోని రాజుపాలెం  అనే ఊరిలో రఘురామయ్య అనే రైతు వుండేవాడు. అయనకు యిద్దరు కొడుకులు. పెద్దవాడు ఆనంద్, చిన్నవాడు రాజేష్. యిద్దరినీ బాగా చది వించాలని, వారిద్దరు తనలాగా కాయ కష్టం చేయగూడదని మంచి స్కూల్లో చేర్పించాడు.            పెద్దవాడికి  చదువు బాగా అబ్బింది. చిన్నవాడికి చదువులో పట్టు దొరకలేదు. ఆనంద్ శ్రద్ధగా చదివి ఇంజనీరింగ్ లోపట్టా [...]
డెట్రాయిట్టులో ఉన్నపుడు ఈ కథల గురించి విన్నాను. దర్గామిట్ట అంటే మా నెల్లూరులో ఉండేది కదా, నాకు బాగా పరిచయమైన స్థలం కూడా! ఈ కథలు చదవాలనుకున్నా కానీ వీలు కుదరలేదు.ఈమధ్యలో మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ఖాదర్ లేడు కథలు చదివాను. అవి చదివాక దర్గామిట్ట కథలు చదవాలన్న కోరిక మరింత బలపడింది. కాళాస్త్రిలో కూడా "ఈ కథలు మేము చదివేశాం, చాలా బాగా ఉంటాయి శీను" అన్నారు అక్కయ్యలు. మొన్న [...]
నా చూపులో నీ చూపుకలసిన క్షణం....సూదంటురాయిలా సాగిమస్తిష్క మందిరాలను చురుక్కున తాకినఆ క్షణం.... ఓ మధుర వీక్షణం... !నా చేతిలో నీ చెయ్యేసినొక్కిన క్షణం ,,,,తొలి స్పర్శ ప్రవాహంలా సాగిమేనుపర్యంతం తన్మయ ప్రకంపనలిచ్చినఆ క్షణం .... ఓ మధుర పరవశం ... !నా నవ్వుకు నీ నవ్వుజత కలసిన క్షణం..రస తరంగాలు సాగియెద పొరల్లో స్వరమాలికలూగినఆ క్షణం .... ఓ మధుర సంగీతం ...!క్షణ క్షణం .. నీ తలపుల్లో..అనుక్షణం.. నీ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు