నిన్న మొన్నా వున్నా దూకుడు తగ్గింది ... వెనక్కి తిరిగి చూసుకుంటుంటే యెంత మార్పో !                                   ప్రతి పనిలోనూ మనమే ముందుండాలని అద్భుతంగా ఉండాలని ఇంటిపని వంటపనిలోనుమనదైన ముద్ర వుండాలనే ఉత్సాహం ఏమై పోయిందో ప్చ్! అటు ఉద్యోగం అయినా గొప్పగావెలిగిస్తున్నామా అంటే అదీ లేదు  ఇంకా యెన్నాళ్ళు చేయాలో అని లెక్కలు వేసుకునే స్థితి కియెప్పుడో [...]
చాల రోజుల తరువాత బ్లాగు లోకం లోకి మరల రావడం జరిగింది .. సొంత ఊరు వచ్చినట్లుంది ;-). బ్లాగులను ముఖ పుస్తకం వాట్సాఅప్ డామినేట్ చేశాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు .మనస్సు బాగుండపోతే మనల్ని మనం సంబాళించుకోవడానికి బ్లాగులు నాకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి ...కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకోవాలన్నా మనం (నేను) రాసుకున్న పిచ్చి రాతలు భావోద్వేగాలు అప్పటికి ఇప్పటికి మారిన [...]
జీవితం అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తుందిఈ సంసారంలో ని సంపద ,ప్రాణం ,జీవితం ,యవ్వనం ఇవన్నీ అశాశ్వతములు అస్థిరములే !ఈ లోకం లో శాశ్వతమైన "ధర్మము "ఒకటేస్థిరమైనది గ్రహింపునకు వచ్చినది. 
ఐదు కొట్టంగనే నేను యాది తోనఆఫిసును వీడి దారియందంత వెదకికొంటి నొకబ్యాటు దోమల కొంపగూల్చఇంటికేగితి ఉత్సాహ మినుమడించ నేనొక చీకటీగ కడ నిల్చి చివాలున బ్యాటు లేపి గోరానెడు నంతలోన మశరమ్ములు జాలిగ నోళ్ళు విప్పి "మాప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; కృంగిపోతి; నామానస మందెదో తళుకు మన్నది దోమ విలాప కావ్యమై గర్భమును మోసి పిల్లల గనుట కొరకుఉదర పోషణ కోసమై ఒక్క [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు