తెలుగు భాషలో ఉన్న సామెతల్లో రాజకీయాల్లో ఎక్కువగా ఉపయోగించేది, ప్రయోగించేది ఏదైనా ఉందంటే అది – “ఏరు దాటే దాంక ఏటిమల్లన్న.. ఏరు దాటినంక బోడిమల్లన్న” అనేదే. వెన్నుపోట్లకు, నమ్మకద్రోహాలకు నిలయమైన రాజకీయాల్లో నేటి మిత్రులెవరో, రేపటి శత్రులెవరో ఎవరికీ అంతుచిక్కదు. ఇతనికి మించి మొనగాడు లేడని (అవసరార్థమే కావచ్చు – కానీ ఆ సందర్భంలో మనకు తెలియకపోవచ్చు) నెత్తిన [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక, రచయిత మిత్రులందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు.కాస్త ఆలస్యంగా ఈ మాసపు సంచిక విడుదలైంది. మాలిక తరఫున ఎందరో మహానుభావులు శీర్షికన ప్రముఖులతో ఇంటర్వ్యూ విశాలిపేరి చేస్తున్నారు.  అందులో భాగంగా ఈ మాసం పరిచయం అక్కరలేని గరికపాటి నరసింహారావుగారి ముఖాముఖి వీడియోరూపంలో మీకందిస్తున్నాము.మిమ్మల్ని అలరించే, ఆనందపరిచే సీరియళ్లు, కథలు, సమీక్షలు, [...]
అనగనగనగా .. అప్పుడెప్పుడో అని చెప్పడం మొదలెడితే అదో పెద్ద కథ లేదా నవల అవుతుంది. ఇది సరదా లేదా సీరియస్ కథ కాదు. జీవితం. జీరోకంటే తక్కువ గుర్తింపు, టాలెంట్, నాలెడ్జ్ తో అంతర్జాలంలో అడుగుపెట్టాను. పిల్లలకోసం వచ్చినా పిల్లలతో, పిల్లల ఈడువాళ్లతో చదువూ సంధ్యా లేకున్నా సాంకేతికంగా ఎన్నో నేర్చుకున్నాను.. అంటే మరీ అంత అధ్వాన్నం కాదుగాని తెలుగు మాట్లాడ్డం, చదవడం, రాయడం వచ్చు. [...]
పండగ రోజులు మొదలయ్యాయి కదా. వినాయకుడు నవరాత్రులు కొలువుదీరి తిరిగి వెళ్లిపోతున్నాడు. తర్వాత బతుకమ్మ పండగ, దసరా, దీపావళి వరుసగా రాబోతున్నాయి.  మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసపు విశేషాలను అందిస్తున్నాము. ఎప్పటిలాగే మీరు నచ్చే, మీరు మెచ్చే కవితలు, వ్యాసాలు, కథలు, సీరియళ్లు, ఉన్నాయి. ఈ నెలనుండి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మహాశయులకు, రచయిత మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం, రక్షాబంధన పండగ శుభాకాంక్షలు..  ఈ జీవితం చాలా చిన్నది. ఆ కొద్ది సమయంలో ఎందుకీ కలతలు, కలహాలు, అపార్ధాలు, గొడవలు. ఒకరిమీద ఒకరికి స్నేహభావం ఉంటే ఎటువంటి అపార్ధాలకు తావుండదు. కలిసిమెలసి సంతోషంగా ఉందాం. హాయిగా నచ్చినది చదువుకుంటూ, ఇష్టమైన పనులు చేసుకుంటూ కాలం గడిపేద్దాం.మాలిక పత్రికలో వస్తోన్న [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు