మాతృదినోత్సవం సందర్భంగా "ప్రేమా పిచ్చీ ఒకటే.." అనే నా కథను "అమ్మ ప్రేమంటే ఇదే.." అనే  స్కిట్ గా మార్చి TORI Radio లో వినిపించిన ఉష దరిశపూడి కి ధన్యవాదాలు. లింక్ ఇదిగో.. https://www.youtube.com/watch?v=MN3hXtql2X4&feature=youtu.be
నీటి చెలమలని నింపుకున్న…చెమటని తెంపుకున్న…రక్తమోడుతున్న...వాదవివాదాలని చర్చిస్తున్న ఆదర్శాలని నిద్రపోనివ్వని    అక్షరాల మధ్యలో నుండి జారిపోతున్న పాత్రలని అనునయిస్తూ 'మీరెంతగా కదిలించినా ముగింపుని దాటేసాక పొందికగా అలమారలో సర్దేస్తాం కానీ మేమంటూ కదిలిపోయేటంత మనసు నగ్నత్వం మాలో లేదంటూ ఇది కథేలే మీకు ఇదే శాశ్వతనివాసం 'అని చెప్పి వచ్చేద్దాం రా మరి...ఈ ఒక్క [...]
అనుకున్నాను కాని చైనావోళ్ళూ మంచోళ్ళే పాపం :) మొన్న హాంకాంగ్ లో దిగాక , కాసేపు అటూ ఇటూ తిరిగాము. బ్రేక్ ఫాస్ట్ చేద్దామని వెళుతూ రెస్ట్ రూం లో కి వెళ్ళాను.రూం లో నుంచి వచ్చి వాష్ బేసిన్ దగ్గరకు వెళుతుంటే అక్కడ ఉన్న స్వీపర్ ముసలమ్మ ఇంకో బేసిన్ వైపు చూపించింది.అక్కడికి వెళ్ళమంటోందనుకొని అటువైపు వెళ్ళాను.అక్కడ నా హాండ్ కర్చీఫ్ పెట్టి ఉంది.ఓ కింద పడిందేమో ననుకొని , అది [...]
మనమొక వార్తగా మారాలంటే ఈ రోజు ప్రధానవార్తని మన హస్తగతం చేసుకోవాలి. అభినందనో… విమర్శో అతి తీవ్రంగా ఉండాలి. అది వ్యక్తిత్వ సరిహద్దుల్ని దాటిపోవాలి. ఇదే కదా నేటి సమాజ పోకడ. ఈ సమాజంలో భాగస్వాములుగా ప్రతి విషయం మీద ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉండాలి. మన అభిప్రాయాలని మనం వెలిబుచ్చే హక్కు మనకు ఉంది. అవును నిజమే. మనకి హక్కులున్నాయ్. ఉండాలి కూడా. మన రాతలకి మనమే సంపాదకులం . [...]
చిరు కొమ్మ చివరన చిగురేసుకుని వచ్చినప్పుడు కొంగ్రొత్త చిలకపచ్చదనపు మెరుపులో వళ్ళు విరిచింది యవ్వనం యక్ష గానం చేస్తున్నప్పుడు గాలి చేస్తున్న గాంధర్వానికి మైమరపుతో తాళం వేసింది ఎండ బారిన మనిషి  మేనిపై నీడల దడితో శుశ్రూష చేసింది చెట్టుకి తాను మోయలేని బరువనుకున్నప్పుడు మౌనాన్ని శబ్దిస్తూ రెప్పపాటులో  రాలిపోయింది ప్రకృతికి  సారవంతమైన నేలని కానుకిస్తూ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు