భగవద్ గీత (18)     రెండవ అధ్యాయము     సాంఖ్య యోగము    భగవద్ గీత లో మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని మొదటి నాలుగు వ్యాసాల్లో బాగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం.  అయిదు నుండి పదినాలుగవ వ్యాసం వరకు, శ్రీకృష్ణుడి వుపదేశంలో - దేహి(అంటే ఆత్మ), దేహాల మధ్య గల సంబంధము, తారతమ్యము, వాటి స్వరూప లక్షణాలు, సంబంధాలు  చూస్తూ వచ్చాము. 15,16
హేవళంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి.ఇవిగో శ్రీ రాముని గొప్పదనం తెలుపుతూ నేను వ్రాసిన పద్యాలుసీ. ఎనలేని సంపద లొనగూడి నట్లుండి, మాయమై పోయినన్ మథనపడడెసిరులదేవతవంటి సీతమ్మ తోడుగా నడచిన చాలని నమ్మియుండివేవేల రక్కసుల్ వెనువెంట నిక్కట్లు వేగాన మూగినన్ వెతలబడడెఅనంత తేజుఁ డయ్యనుజుండు నీడగా నిలచిన చాలని నెమ్మదించితే. పోరు కుద్బలుఁ గెలువంగ పూనివచ్చెశత్రుభీకర రుద్రుండు [...]
అంతర్జాలము నుండి సంగ్రహించినది.  వ్రాసినవాఱెవఱో తెలియదు.--ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు [...]
ధనికొండవారి సమస్య.సమస్యను చదువగానే శ్రీ తో ఏది జోడిస్తే ధనవంతులకు నచ్చినిది వస్తుందా అని ఆలోచించగా, ఎక్కువగా సమయం పట్టలేదు మహాకవి శ్రీశ్రీ పేరు తట్టడానికి.ఇంకేమి, మిగతాదంతా శ్రీశ్రీగారి భావాలను కాస్త వడకట్టి వ్రాసేస్తే సరిపోతుంది కదా.అదే చేసాను ఈ పూరణలో, చూడండి. భావము సులభగ్రాహ్మమే.ఉ. సాయముజేతు మందఱికి, సంపద లున్నవి పంచిపెట్టి నీ నా యనుభేదభావముల నమ్మక ఎల్లరు [...]
ముఖపుస్తక ఛందోసమూహములో ధనికొండరవిప్రసాద్ గారు ఇచ్చిన దత్తపది ఇది. మూడు, ఆరు, ఎడు, పది - ఈ పదాలను సంఖ్యాపరంగా కాకుండా వేఱే అర్థాలు వచ్చేలాగ వ్రాయాలి. పురాణేతిహాసాలు నేపధ్యంగా ఉండాలి.ఇదిగో నా పూరణ సీ. ఘనుని బిల్వ నసుర కాలమ్ము మూడుట, కంజున కొకప్రక్క కష్ట మూడుగండ్రగొడ్డలి పడి క్షత్రియు లారుట, వంగిన వంశము లంగలార్చునోడింప పదునాలు గేడులు పట్టుట, రణభూమి రావణు రాణు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు