పొడిచిన చోటును విడువక పొడుచుట కెంతగ పొదుపును పొందుకచేయన్ జడవక తప్పదు సూదికి  నడవగ దేహము షుగరుకు నడుపుము దార్లా! అపుడే సలుపును నరములు అపుడే కెరటము లెగియును ఆనందముగన్ ఎపుడే మగునో దేహము  చెపుటే కష్టము షుగరుకు! చెప్పుము దార్లా! ఒంటికి సుఖంబు నోనో  కంటికి నిదురయు నహీ! సకలహితులు నొకే యింటిని రుచిగా చేసిన వంటల నేదియును చూడ వలదను [...]
ఇప్పుడిప్పుడే  జీవితం అంకురమవుతున్న   ఈ నేలను తవ్వేస్తున్నదెవరు? ఆ సముద్రాల్ని ఈ కళ్ళనిండా గడ్డ కట్టించి మరీ ప్రవహిస్తున్నదెవరు? ఆ చీకట్నంతా ఈ మనసు ముంగిట్లో అలా గుట్టలు గుట్టలుగా పోస్తున్నదెవరు? ఈ మనోమైదానంలోని ఆ పులకాంకురాల్ని బలవంతంగా ఎత్తుకుపోతున్నదెవరు? ఆ వేణువునలా గాయం చేసి ఇలా కీచురాళ్ళను విసురుతున్నదెవరు? ఈ పూలతోటలన్నీ కూకటి వేళ్ళతో [...]
 December 2017 Andhra Pradesh Monthly  మనం గువ్వలేరుకుంటూ మనసులేవో గుసగుసలాడుకున్నవన్నీ  నురగ నురగలుగా తేలిపోతున్నాయిలా?? నువ్వూ నేనూ గువ్వల్లా  పెట్టుకున్న సంతకాలన్నీ  కెరటాల్లో కొట్టుకుపోతున్నాయిలా?? నువ్వూ నేనూ  ఆడుతూ పాడుతూ కట్టుకున్న  శైకతభవనాలన్నీ కూలిపోతున్నాయిలా?? మన మనో తీరంపై వాలిన శతృబీభత్సాన్నాపేదెలా? మళ్ళీ మనం మల్లెలసౌరభాలయ్యేదెలా? ఒకటా రెండా మూడా ... ఎన్ని [...]
శ్రీ త్యాగరాయ గానసభలో నేడు (27.12.2017) జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని కవిత్వం చదువుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. శ్రీ త్యాగరాయ గానసభలో నేడు (27.12.2017) జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కవిత్వాన్ని  వింటున్న కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి, నేటినిజం పత్రిక సంపాదకుడు శ్రీ బైసా దేవదాస్, ప్రముఖకవి నిఖిలేశ్వర్ తదితర [...]
ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు తెలుగు భాషామాధ్యమంలో విద్యాబోధన కొనసాగాలన్నా, తెలుగులో చదువుకున్నవాళ్లకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా ప్రజల్లో చైతన్యం, ప్రభుత్వ విధివిధానాల్లో మార్పులు రావడం వల్లనే సాధ్యమవుతుందని సోమవారం (18 డిసెంబరు 2017) అబిడ్స్ లోని హైదరాబాదు విశ్వవిద్యాలయ ప్రాంగణం ‘గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు