‘ఆహారమూ, నీళ్ళూ  లేకుండా  ఎంతకాలం జీవించగలం?’ ఇలాంటి ప్రశ్నే పుస్తకాల విషయంలో నన్ను అడగవచ్చు. ‘పుస్తకాలూ, పత్రికలూ అసలేమీ చదవకుండా ఎన్ని రోజులు  ఉండగలవు?’ అని. పుస్తకాలను ప్రాణ సమానంగా ఇష్టపడేవారు ఎంతోమంది.  ఆ జాబితాలో నేనూ  చేరతాను!   * * * చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు పత్రికల మీదుగా అడుగులు మొదలయ్యాయి. సచిత్ర వార పత్రికలూ,  డిటెక్టివ్,  సాంఘిక నవలలూ,  కథానికల [...]
2010 వైశాఖ మాసం (మే నెల)మంచినీళ్ళ గుట్ట,తిరుపతి.ఎం.ఏ ఎంట్రన్సు పరీక్షకు ముందు రోజు.తిరుపతి లో అలిపిరి కి పోయేదారిలో రామకృష్ణా డీలక్సు అన్న బస్ స్టాప్. దానికి ఎదురుగా ఉన్న ఒక సందులోపలికి వెళితే రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం బోర్డు, ప్రవేశద్వారమూ కనిపిస్తాయి. లోపలికి వెళ్ళగానే బాటకు రెండువైపులా చెట్లూ, వరుసగా చిన్న చిన్న బోర్డులపై వ్రాయించిన సంస్కృత సూక్తులూ [...]
‘గాయత్రి’ అనే ఒక పాత  (డబ్బింగ్? ) సినిమా ఉంది.  దానిలో  హీరోయిన్  అటు వైపు మొహం పెట్టి  నిలబడి వుంటుంది. ఆమె దగ్గరకు వెళ్తాడో  వ్యక్తి. పిలుస్తాడు.  ఆమె హఠాత్తుగా   వెనక్కి తిరుగుతుంది. అప్పుడామె  మొహం  అనూహ్యంగా - వికృతంగా కనపడి  ప్రేక్షకులకు ఒక్కసారిగా జలదరింపు కలుగుతుంది. హారర్  సినిమాల్లో  ఈ టెక్నిక్ ను చాలాసార్లు వాడుతుంటారు.    *  *  * హైదరాబాద్ లో   సాలార్ జంగ్ [...]
‘చందమామ’వర్ణచిత్రాల, రసవత్తర కథల ధగధగల్లో   ‘బొమ్మరిల్లు’ను నేనంతగా పట్టించుకోలేదు.  ఒక్క ‘మృత్యులోయ’ సీరియల్ ను  తప్ప.  తర్వాత  బొమ్మరిల్లులో బాగా గుర్తున్నవి  ‘కరాళ కథలే’.  ప్రతి సంచికలోనూ ఈ సీరియల్ తో పాటు ప్రచురించే ఆకట్టుకునే చిత్రం- విల్లు చేత పట్టుక్కూర్చున్న అందమైన  యువకుడూ,  ఎదురుగా కూర్చున్న సుందరీమణులూ.  మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది.   జ్ఞాపకాల [...]
‘భారతదేశంలో  రామాయణాన్ని గానీ, మహాభారతాన్ని గానీ  తొలిసారే ఎవరూ చదవరు’ అంటారు సాహితీవేత్త ఏకే రామానుజన్. (మొదటిసారి చదవటానికి ముందే ఆ కథలు తెలిసివుంటాయని అర్థం.) . ముఖ్యంగా మహాభారత కథను  తొలిసారే ఎవరూ చదవరు కానీ, తర్వాతయినా చాలామంది అరకొరగానే  చదువుతారనీ, మూలగ్రంథంలో ఏముందో పట్టించుకునేవారు చాలా తక్కువమంది అనీ ఈ వ్యాఖ్యను పొడిగించవచ్చు.  వినికిడి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు