ప్రతి రోజు మన యింటి ప్రహరి గోడకు ముందు    వందల సైకిళ్ళు వచ్చియుంట -కుర్ర విద్యార్థులు కూడి, మీ రప్డు "ట్యూ    షన్లు" బోధింపగా, చదువుకొనుట -మూడు నెలలు గూడ ముగియటకు మునుపే    "స్వీటు బాక్సులు" తెచ్చి చేతికిడుట -"ఇంజినీరింగు"లో ఎంపికైతిమనుట;          "వైద్య శాస్త్రము సీటు" వచ్చెననుట -భక్తితో మీకు పాదాభివందన మిడవరుసలో వేచియుండెడు తెరగు జూచిబాల్యమున నాన్న! [...]
నిర్మాణం: గీతా పిక్చర్స్ వారి  చిత్రం: ఋష్యశృంగ (1961) రచన: సముద్రాల జూనియర్  సంగీతం: టి.వి.రాజు  గానం: ఘంటసాల, పి.లీల, ఎ.పి.కోమల నిర్మాత: పి.ఎస్.శేషాచలం దర్శకత్వం: ముక్కామల ఘంటసాల: కనుపించవా వైకుంఠవాసి ననుబాసి పోయేవా ఆ..ఆ.. నీ బాస మరచేవా | కనుపించవా
నిర్మాణం: జగపతి వారి  చిత్రం: ఆరాధన (1962) రచన: ఆరుద్ర  సంగీతం: ఎస్.రాజేశ్వర రావు  గానం: ఘంటసాల, సుశీల  పల్లవి: సుశీల: ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యా ఒహొహొ మావయ్యా! ఇదేమయ్యా బలెబలె బాగా ఉందయ్యా ఇంటిని విడిచి షికారు కొడితే, ఎంతో హాయి కలదయ్యా ఘంటసాల: ఒహొహొ అమ్మాయీ! ఇది
గంధవహుడు లేక కుసుమ గంధమునకువ్యాప్తి రాదు! సార్థక్య సంతృప్తి లేదు!కవుల ప్రతిభామయ కవితల్ గాంచి చదువుపాఠకులు లేనియెడ, కీర్తి ప్రాప్తి గాదు!!
1966 లో టైగర్ ప్రొడక్షంసు పతాకం మీద కృష్ణన్‌-పంజు దర్శకత్వంలో విడుదలైన అనువాద చిత్రం సర్వర్ సుందరం. అదే పేరుతోగల తమిళ చిత్రం దీనికి మాతృక. తదుపరి 1971 లో ఇదే కథను హిందీలో మెహమూద్ తో "మై సుందర్ హూన్‌" గా నిర్మించారు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు చిత్ర కథానాయకుడైన ప్రముఖ హాస్య నటుడు నగేష్ కు పాడిన ఒకే ఒక పాట "నవయువతి". దీన్ని మాస్టారు ప్రముఖ గాయని ఎల్.ఆర్. ఈశ్వరితో పాడారు.  ఈ [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు