నేటి పత్రికలలో ఏది నమ్మాలో, ఏది నమ్మలేమో తెలియని పరిస్థితి.సీ. ఏది సత్యమొ మరి ఏది అసత్యమో, తేలిచి చెప్పుట వీలుకాదుమనవాడు పలికిన మాట విషమయిన ఆచరణీయము అమృత మదియెఆవలిప్రక్కవా రాడిన సూనృతము తెవులుగొనిన వీరి చెవుల బడదుమానవతావాద మానవాలు మతవాదముల బడినదయి సమసిపోయె    ఆ.  నిజము చాటుచు తమ నిష్పక్షపాతముకవచమై వెలుంగ ఘనముగాను నిలిచి సత్యమునకు నెలవులౌ పత్రికల్కాలగర్భ [...]
ఒక చరము (సెల్ఫోను) చేతి కందితే అంతకన్నా మహాప్రసాదం లేదు, పెద్దలకూ పిన్నలకూ నేడు.తే. ఆటల మయిదానము చేతి కందివచ్చెనురకలు పరుగులు తెరల నొదిగిపోయెకనులు చేతివ్రేళ్లు విడిచి కదుల వేవి జగము నింపుకొనె దనలో చరము భళిరమరింత చెప్పాలంటే, వెలుగునీడలు అనే పాతచిత్రంలోని ఈ క్రిందిపాటను ఒకసారి గుర్తుచేసుకోండి. అదే బాణీలో ఈ సాహిత్యాన్ని పాడుకోండి.  https://www.youtube.com/watch?v=kIEz9AtpqwIపల్లవి - [...]
తానొకటి తలచిన...  అనే ఈ కధను ఈమాట జాల పత్రిక వారు, వారి జనవరి 2017 సంచికలో ప్రచురించారు.  ఇక్కడ http://eemaata.com/em/issues/201701/9769.html   చదివి మీ అభిప్ర్రాయం తెలుపవలసిందిగా కోరుచున్నాను.   కధను  ప్రచురించిన ఈమాట సంపాదకులకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.
జ్ఞాని ఎరుగు సుజ్ఞానుల మరుగు అజ్ఞాని ఏ మెరుగు అతడుండే తావు                /జ్ఞాని / ఇంటి పురుషుడి గుణము ఇల్లాలు తానెరుగు వాకిళ్ళు ఊడ్చేటి  వనితా ఏ మెరుగు              /జ్ఞాని / ప్రభావతి  సన్నగా పాడుతోంది. ప్రభావతి  సమయానుకూలంగా, సందర్భాను సారంగా పాడడం అలవాటు చేసుకుంది.  ఈ అలవాటు చిన్నప్పటి నుంచి లేదుట.  పెళ్లి చూపులకోసమే  కర్నాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు