కనకదుర్గ పూజా మహిమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కనక దుర్గ పూజా మహిమ (1960)సంగీతం : రాజన్-నాగేంద్రసాహిత్యం : జి.కృష్ణమూర్తిగానం : పి. బి. శ్రీనివాస్, జిక్కిఅనురాగ సీమ... మనమేలుదామాఆనందాల... చవిచూదమామేఘాల తేలాడి ఓలాడుదామామెరిసే ధరణీ... మనదే [...]
మిస్టర్ మజ్ను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : Mr.మజ్ను (2019)సంగీతం : థమన్ ఎస్.ఎస్.   సాహిత్యం : శ్రీమణి గానం : కాలభైరవ, శ్రేయ ఘోషల్ నాలో నీకు నీలో నాకు సెలవేనాప్రేమే కానీ ప్రేమే వదలుకుంటున్నానీ కబురింక విననంటున్న హృదయానానువ్వే నిండి [...]
పూర్తి కామెడీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టచ్చని మరోసారి నిరూపించిన ఎఫ్ టూ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడె చేసిన ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ.చిత్రం : F2 (2018)సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : శ్రీమణి గానం : దేవీశ్రీప్రసాద్ స్వర్గమే నేలపై [...]
వినయ విధేయ రామ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : వినయ విధేయ రామ (2019)సంగీతం : దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం : శ్రీమణిగానం : ఎంఎల్‌ఆర్ కార్తికేయన్తందానే తందానే తందానే తందానేచూశారా ఏ చోటైనాఇంతానందాన్నేతందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా [...]
అమ్మోరు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అమ్మోరు (1995) సంగీతం : చక్రవర్తి, శ్రీ సాహిత్యం : మల్లెమాలగానం : మనో, మాధవపెద్ది రమేష్ మాయమర్మమెరగనోళ్ళం మట్టి పిసికి బతికెటోళ్ళం   ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళంగండవరం నెయ్యి పోసి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు