అనగనగనగా .. అప్పుడెప్పుడో అని చెప్పడం మొదలెడితే అదో పెద్ద కథ లేదా నవల అవుతుంది. ఇది సరదా లేదా సీరియస్ కథ కాదు. జీవితం. జీరోకంటే తక్కువ గుర్తింపు, టాలెంట్, నాలెడ్జ్ తో అంతర్జాలంలో అడుగుపెట్టాను. పిల్లలకోసం వచ్చినా పిల్లలతో, పిల్లల ఈడువాళ్లతో చదువూ సంధ్యా లేకున్నా సాంకేతికంగా ఎన్నో నేర్చుకున్నాను.. అంటే మరీ అంత అధ్వాన్నం కాదుగాని తెలుగు మాట్లాడ్డం, చదవడం, రాయడం వచ్చు. [...]
పండగ రోజులు మొదలయ్యాయి కదా. వినాయకుడు నవరాత్రులు కొలువుదీరి తిరిగి వెళ్లిపోతున్నాడు. తర్వాత బతుకమ్మ పండగ, దసరా, దీపావళి వరుసగా రాబోతున్నాయి.  మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసపు విశేషాలను అందిస్తున్నాము. ఎప్పటిలాగే మీరు నచ్చే, మీరు మెచ్చే కవితలు, వ్యాసాలు, కథలు, సీరియళ్లు, ఉన్నాయి. ఈ నెలనుండి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి [...]
JyothivalabojuChief Editor and Content Headపాఠక మహాశయులకు, రచయిత మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం, రక్షాబంధన పండగ శుభాకాంక్షలు..  ఈ జీవితం చాలా చిన్నది. ఆ కొద్ది సమయంలో ఎందుకీ కలతలు, కలహాలు, అపార్ధాలు, గొడవలు. ఒకరిమీద ఒకరికి స్నేహభావం ఉంటే ఎటువంటి అపార్ధాలకు తావుండదు. కలిసిమెలసి సంతోషంగా ఉందాం. హాయిగా నచ్చినది చదువుకుంటూ, ఇష్టమైన పనులు చేసుకుంటూ కాలం గడిపేద్దాం.మాలిక పత్రికలో వస్తోన్న [...]
బ్లాగు రాతలనుండి పత్రికా రచనలు,మాలిక పత్రిక నిర్వహణ.. ఆ తర్వాత ఒక స్నేహితురాలి పుస్తకం, నా వంటల పుస్తకం ప్రచురణ విషయంలో కలిగిన అనుభవంతో JV Publications పేరిట పబ్లిషింగ్ సంస్ధను ప్రారంభించిన సంగతి మీకు తెలిసిందే. 2014 లో ప్రారంభమైన ఈ పబ్లికేషన్స్ నుండి వచ్చిన మొదటి పుస్తకం నా "తెలంగాణ ఇంటివంటలు- వెజ్" అలాగే ఆ సంవత్సరంలో చివరిగా వచ్చిన పుస్తకం నా “ తెలంగాణ ఇంటివంటలు – నాన్ [...]
JyothivalabojuChief Editor and Content Headమాలిక పత్రిక ప్రియ పాఠకులకు, రచయితలకందరికీ మనఃపూర్వక శుభాకాంక్షలతో జులై సంచిిక మీ ముందుకు వచ్చింది. ఇందులో వినూత్నమైన పుస్తక సమీక్ష, ఆడియోలో వ్యాసం, కథలు, సీరియళ్లు, కవితలు చేర్చబడ్డాయి. ఈ కొత్త మార్పులు మీకు నచ్చుతాయని భావిస్తూ, ముందు ముందు మరిన్ని విభిన్నమైన అంశాలతో పత్రికను మరింత ఆసక్తిదాయకంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తాం..ఈ సంచికలోని ముఖ్య [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు