శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్ కందము:  గురువారమ్ముపవాసము  సరి నీరే ముట్టు తాను, ఛాత్రుండొకడే   మరియారోజే విందుకు  గురువా! రమ్మని పిలువఁగఁ గుపితుం డయ్యెన్.
🌺🌺 దేవిపురం 🌺🌺విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ,పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని [...]
*సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు!!**దేవాలయాల మిస్టరీ*ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే [...]
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - పార్థసారథి పరిమార్చె పాండవులను. తే.గీ:  నరునియరదమ్ము చక్కగా నడిపెనెవడు? ఏమిజేసెను తా మేనమామ నపుడు? తోడు వీడకరక్షించె వాడెవరిని?  పార్థసారథి-పరిమార్చె- పాండవులను.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 08 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మత్తుమందు సేవించుట మంచిదె కద. తే.గీ:  మాదకపు ద్రవ్య ములవాడు మానవుండు  మత్తులోనుండ వలదన మాన దలచి  తప్పు దెలిసి వైద్యుని గోరి తగను వీడ  మత్తు, మందు సేవించుట మంచిదె కద.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు