జననాభావమనుగ్రహింపు, మది శక్యంబు కాదేని పైజననంబందును నా కొసంబు మెటులో సంగీతసాహిత్యముల్పనిలేదీయుదరంపు పోషణముకునై భాషాంతరమ్ముల్ జగజ్జననీ దీనికి నింత వ్యర్థపుఁ బ్రయాసంబేల కామేశ్వరీ!-- తిరుపతి వెంకట కవుల కామేశ్వరీ శతకం నుంచి
ब्रह्बाण्डच्छत्रदण्डः शतधृतिभवनाम्भोरुहो नालदण्डःक्षोणीनौकूपदण्डः क्षरदमरसरीद्पट्टिकाकेतुदण्डः ।ज्योतिश्क्राक्षदण्डस्त्रिभुवनविजयस्तम्भदण्डोऽङ्घ्रिदण्डःश्रेयस्त्रैविक्रमस्ते वितरतु विबुधद्वेषिणां कालदण्डः ॥brahmANDa-chatra-daNDaH SatadhRti bahvana ambhOruhaH nAladaNdaH kshONI naukUpa daNDaH ksharad amara sarIt paTTikA kEtu daNdaH jyotish-chakra-danDaH tribhuvana vijaya stambha daNdaH , anghri daNdaH SrEyaH traivikramaH te vitaratu vibudha dvEshiNAM kAla daNDaH The middle shaft of the umbrella of the space, the stem of lotus of creator brahma, the [...]
దొడ్డ దొరలిండ్లలో - ధోవతులు కొలువున్నవాని అధికార - మెవ్వరికి లేదుగ్రామాధిపతి, పణతి - గౌడి మాటకు వెరచుదాని అధికార - మెవ్వరికి లేదుక్షవరికుడు పులివంటి - రాజు శిఖ పట్టుకొనువాని అధికార - మెవ్వరికి లేదుప్రభువుల నగరిండ్ల - పాన్పులు సవరించువాని అధికార - మెవ్వరికి లేదువీరు అతిముద్దు రాజులకు - అనుదినంబుచాడి కొండెములాడిన - చాలుననరుఅమర నారేయణుని సఖ - హర మహాత్మఅధిక భవ భంగ కైవరము - [...]
ధేనుకారిష్టహానిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వంశికావాదకః |పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మామ్ సర్వదా || ౬ ||For full AchyutAShTakam in devanagari: http://www.stutimandal.com/poemgen.php?id=80 Telugu: http://sanskritdocuments.org/doc_vishhnu/achyuta8.html?lang=te Who is unfavorable to daemons like dhEnuka, arishTa, who is destroyer of kEsi and kamsa, the player of a bamboo flute, who is angered by pUtana, who plays on yamuna river (the daughter of Sun), the young cow-heard boy, may he protect me always! --- From Adi SankarAcharya's achyutaashTakam - verse 6. --- On the occasion of kRshNAshTami of SrI hEmalambi nAma samvatsara on 14th August 2017May that bAla-gOpAlaka protect everyone always! 
वदव्यासंस्वात्मरूपंसत्यसन्धं परायणम ।शान्तं जितन्दे्रियक्रोधंसशिष्यं प्रणमाम्यहम॥From: http://www.sringeri.net/wp-content/uploads/2016/07/Gurusaparya_Telugu.pdfవేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం ।శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం॥I bow down to: vEda vyAsa, form of own self, truthful, supreme, peaceful, conqueror of senses and anger, along with his sishyas (- paila, vaiSampAyana, jaimini and sumantra. )--- శృంగేరీ పీఠం వారి 'గురు సపర్య' అనే సంకలనం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు