రచయిత: కె.వి.రమణారెడ్డి టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి (బంగోరె (1938-1982) మరణించిన కొద్దికాలానికి దూపాటి బ్రహ్మయ్య, తదితరులైన బంగోరె మిత్రులు ఆయన తొలి పరిశోధనల్లో కొన్నిటిని వ్యాస సంకలనంగా బంగోరె కూని రాగాలు – ఇతర రచనలు అన్న పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకం ముందుమాటల్లో ఈ వ్యాసం ప్రచురితమైనది. ఆఖరు పేరా మినహాయించి బంగోరె జీవితం, కృషి గురించి ఉన్న భాగాన్ని [...]
వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** షుమారు 103 సంవత్సరాల క్రితం, అనగా మార్చి 23, 1914న తెలుగు సాహితీ సారస్వతంలో ఒక మహోజ్వలమైన శకం మొదలైందని చెప్పవచ్చు. దానికి ముఖ్యమైన కారణం ఆ రోజున ఒక శిశువు సాంప్రదాయ వైష్ణ కుటుంబంలో పరమ భాగవతులైన శ్రీ శ్రీనివాసాచార్యులు మరియు శ్రీమతి లక్ష్మీదేవి దంపతులకు జన్మించాడు. ఆ శిశువే “పుట్టపర్తి తిరుమల [...]
పరిచయం: జోలెపాళెం మంగమ్మ గారి పేరు వింటే ఒకతరం వారు  “ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్‌” గా గుర్తుపడతారు. అరవైలలో రేడియో లో పనిచేసి, తరువాత  కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖల్లో పలు కీలక పదవులను చేపట్టారు.   రిటైరైన తరువాత కూడా మదనపల్లె లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు.  అయితే,  చాలామందికి తెలియని విషయం ఆవిడ చరిత్ర పరిశోధంకురాలిగా సుప్రసిద్ధులనీ, అనేక చరిత్ర [...]
రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండవ భాగం ఇక్కడ. (తొలి ముద్రణ విశ్వనాథ శారద(ప్రథమ భాగము) అనే సంకలనంలో సెప్టెంబరు 1982న జరిగింది. ఇందులో ప్రస్తావించిన అన్ని విషయాలు వాటికవే అక్కడే తెలుసుకోదగినవి కానీ చివరి భాగంలో వచ్చే పావని గురించి సరైన వివరణ లేదు. పావని అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ద్వితీయ కుమారులు, వారి సమగ్ర [...]
రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. (తొలి ముద్రణ విశ్వనాథ శారద(ప్రథమ భాగము) అనే సంకలనంలో సెప్టెంబరు 1982న జరిగింది. ఇందులో ప్రస్తావించిన అన్ని విషయాలు వాటికవే అక్కడే తెలుసుకోదగినవి కానీ చివరి భాగంలో వచ్చే పావని గురించి సరైన వివరణ లేదు. పావని అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ద్వితీయ కుమారులు, వారి సమగ్ర సాహిత్యానికి సంపాదకత్వం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు