కరువు తర్వాత వరద. రెండున్నరేళ్ల విరామం తర్వాత మళ్లీ కథలు రాసే మూడ్ రావటం, వరసగా మూడు రాసెయ్యటం జరిగిపోయాయి. వాటిలో మొదటి కథ 'రీబూట్' మార్చ్ నెలాఖర్లో ముద్రితమవగా, మూడో కథ 'రహస్యం' ఈనాడు ఆదివారం అనుబంధంలో (మే 5, 2013) ప్రచురితమయింది. ఆసక్తిగలవారు ఆ కథ పీడీఎఫ్ కోసం ఇక్కడ నొక్కండి.
మా రెండవ కుమారుడు చిరంజీవి హరీష్ చంద్ర ప్రసాద్ వివాహం, చిరంజీవి సౌభాగ్యవతి సోమ తో ఏప్రిల్, 21 2013 న తిరుపతిలో జరిగింది. అప్పుడు తీసిన ఒక ఫొటో:నూతన వధూవరులకు మా హార్దిక శుభాభినందనలు అమ్మ-నాన్న 
పట్టె తోలిన వరిచేనుఏది మబ్బు? ఏది కొంగ?ఒంగున్న స్త్రీలువరిమొలకల్నిఅనంత నీలిమలోగుచ్చుతున్నారుఏది మన్ను? ఏది మిన్ను?బొల్లోజు బాబా
ఈ సంవత్సరం ఉగాది రోజు ఎమో చేదు కొంత తీపిని అనుభవించాను. నేను నాలుగేళ్ళుగా అతి ఇష్టంగా రాస్తున్నది, పాథకులు అమితంగా మెచ్చుతున్నదీ అయిన పాడుతా తీయగా శీర్షిక వస్తున్న ఈభూమి మాస పత్రిక ఈ నెల నుంచీ ఆగిపోతోంది. ఇదే పత్రికలో నాది పాథకులు మెచ్చిన మరో శీర్షిక నవల నుంచి సినిమా వరకూ కూడా వస్తోంది. ఈ భూమి ఆగిపోవటం గురించి మరోసారి తీరికగా చెప్తాను. కానీ, కస్స్త బాధగా [...]
కథ ఎలా పుడుతుంది? ఒక్కో కథకుడికీ ఒక్కో విధంగా. నావరకూ అది ఓ ప్రశ్నలోంచి పుడుతుంది: 'ఇలా జరిగితే ఎలా ఉంటుంది?' అనే ప్రశ్నలోంచి. 'నాగరికథ' నుండి 'రీబూట్' దాకా అదే పద్ధతి. ఇది 'రీబూట్' కథాయణం. కాబట్టి ఆ కథ ఏ ప్రశ్న నుండి పుట్టింది, ఎలా పెరిగింది, చివరికి ఇప్పుడున్న రూపానికెలా వచ్చింది అనేది చూద్దాం. (ఆ కథ చదవనివాళ్లు ఇక్కడ నొక్కితే దొరుకుతుంది. అది చదవకపోతే ఈ టపా అర్ధమయ్యే [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు