గాలి  వాలుగా ... ఓ గులాబీ వాలి ...గాయమైనది , నా  గుండెకి  తగిలి తపించి  పోనా అఅఅఅఅఅ !ప్రతిక్షణం  ఇలాగ  నీకోసం తరించి  పోనా అఅఅఅఅఅ !చెలి  ఇలా  దొరికితె  నీ స్నేహం ఏం  చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జడిలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చురకత్తులనే దూసి పడుచు యెదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే  [...]
David Ignatius క్రొత్త నవల The Quantum Spy కొనే కార్యక్రమంలో సిరో అనే నవల కనపడింది. సిరో చదవడం పూర్తయ్యింది. నవల బాగుంది. మనకు తెలిసిన వ్యూహమే. స్ట్రాటజీ అంటే వ్యూహమే కదా :)ఒక చిన్న అంశాన్ని ఒక పెద్ద నవలగా ఎలా చెప్పొచ్చో ఈ నవల చదివాక అర్ధమైంది  :)ఇప్పుడు The Quantum Spy, చదవడం మొదలుపెట్టాను. చూడాలి ఇది ఎలా ఉంటుందో . 
నిల్వ చేసుకుందాం, పనికొస్తుందనుకుంటాంమరీ..ఎక్కువ నిల్వ చేసుకుంటే,తరువాతబరువవుతుందని తెలుసుకోము..దాపరికానికున్నట్టే...దాయటానికి కూడా ఒక పరిధి ఉంది.పరిధులు దాటితే,తరువాతఇవతలకు రావడం కష్టంఅదన్న మాట విషయం 
నీకేదో తెలుసునని నువ్వనుకుంటావ్నీకది తెలుసో లేదో నీకే తెలీదు..తెలిసింది తప్పని తెలుసుకుంటావ్ ఒక్కోసారి..దాని మీద కూడా అనుమానమేమాయ..ఉట్టి మాయ  
వెళ్లే దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ...బయలు దేరిన పనిపై దృష్టి చెదిరిపోకుండాపని పూర్తి  చెయ్యగలగడానికే  ధైర్యం అని పేరు 
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు