ముద్దుల ప్రియుడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ముద్దుల ప్రియుడు (1994)సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణిసాహిత్యం : వేటూరిగానం : బాలు, చిత్ర వసంతంలా వచ్చిపోవా ఇలా నిరీక్షించే కంటికే పాపలాకొమ్మకు రెమ్మకు గొంతులు విప్పినతొలకరి పాటల సొగసరి [...]