"వాటికన్‌ సిటీలా తయారు చేస్తాం!" "ప్రపంచ ఆధ్యాత్మిక రాజథానిగా తయారు చేస్తాం!" "భక్తులకి అవసరమైన అన్ని సౌకర్యాలూ కల్పించి, మంచి అనుభూతికలిగేలా తీర్చి దిద్దుతాం!" శ్రీగిరి శ్రీపతి శ్రీవారి గురించి కొన్ని ప్రగల్భాలు ఇవి! అసలు ఆ దేవస్థానం మీద యెవరికి అజమాయిషీ వుంది? జరిగేవాటికి బాధ్యులు యెవరు? .........ఇవి ప్రస్తుతం అనేక "టన్నుల" ప్రశ్నలు! వేడి చేసినవాడెవడో కొంచెం [...]
స్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆయుర్వేదం లాంటి తెలుగు weekly's ని మీ Ipad లో చూడడానికి ...మొదట మీకు కావలసినవి ...IpadDropbox account. ఇక్కడ పొందవచ్చు. మీరు చెయ్యవలసింది మొదట Dropbox account ని create చెయ్యండిస్వాతి, ఆంధ్ర భూమి, నవ్య, అందరికి ఆరోగ్యం లాంటి తెలుగు weekly's ఇక్కడ download చేసి మీ local dropbox folder లోకి కాపీ చెయ్యాలి.మీ IPad లో Dropbox app ని install చెయ్యాలి.మీ ఎకౌంటు లోకి login అవ్వండి. మీ ఎకౌంటు లోకి లాగిన్ ఐయిన తరువాత మీ ఈ క్రింది [...]
తెలుగు లోonline dictionary మీకు scribd account ఉంటే download చేసుకోవచ్చు. thanks to the people who uploaded it there.
gmail లోఇక మీరు తెలుగు లో type చెయ్య వచ్చు. మీకు format bar లో తెలుగు కనిపించక పొతే settings లోకి వెళ్లి క్రింద విధం గా మార్చండి.Tips:1. Subject లో తెలుగు కావాలంటే message body లో టైపు చేసి copy and paste చెయ్యవచ్చు.  2.  తెలుగు to ఇంగ్లీష్ లేక ఇంగ్లీష్  to తెలుగు  switch అవ్వటానికి Ctrl+g ని టైపు చెయ్యవచ్చు.
ఏప్పుడన్నా మీరు internet లో కొన్నవస్తువు సరిగా పని చెయ్యక పోయినా లెక మరే కారణం వల్ల నైనా return చెయ్యాలంటే మనము వెంటనే చేసేపని customer service కి ఫొన్ చేయ్యడం సర్వ సాధారణం. చాల వరకు websites లో customer service ఫొన్ నంబర్ ఉంచరు. ఉంచినా, ఆ నంబర్ లో automatic response ఉంటుంది. ఇక్కడ direct phone numbers ఉన్నాయి.site: http://www.gethuman.comమీరు amazon.com ,buy.com లాంటి website లలో కొన్నచో ఈ site చాలా ఉపయొగకరం.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు