ప్రేమ కన్నా గొప్పది ‘ఆరాధన’స్నేహం...ప్రేమ...త్యాగం... వీటికి అతీతమైనది ‘ఆరాధన‘అపార్థాలకు... అవమానాలకు వెరవనిది ‘ఆరాధన’అనురాగమనే అమరభావన ‘ఆరాధన’కలల నెచ్చెలికి ఓ భక్తుడిచ్చే హారతి ‘ఆరాధన’
చాలించవా నీవింక అలుకఏమిచేశానని నీకింత కినుకవీడను నిన్ను ముమ్మాటికీనీవే నా చెలి జన్మజన్మలకీదూరం చేయకు నీ చిరునవ్వుని మరువకది నా కంటి వెలుగనివెన్నెలవిరయు నీ నవ్వుమది నిండా వసంతాలు రువ్వువేచి ఉంటా నీ ప్రేమ కొరకుఎదురు చూస్తా జన్మజన్మలకు
వృక్ష సంపద వేగంగా వృద్ధి చెందుతోంది. విశాలంగా విస్తరించిన ఫెర్న్ మొక్కల మధ్య నేనో ప్రేతంలా సంచరిస్తున్నాను. రంగుల నేల మీద తడబడే అడుగులతో నెమ్మదిగా ముందుకి సాగుతున్నాను. ఉవ్వెత్తున లేచిన కోనిఫర్ చెట్ల కాండాల మీద ఆసరాగా ఆనుకున్నాను. నూరు అడుగుల ఎత్తున స్పీనో ఫైలా, ఆస్టెరో ఫైలా, లైకోపాడ్ చెట్ల నీడలో సేదతీరాను. యుగాలు రోజుల్లా గబగబా మారిపోతున్నాయి. సుదీర్ఘమైన ధరాగత [...]