ముందు మాట ఈ నెల (అక్టోబరు) 18న కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ వారి వర్ధంతి కావటం; పోయిన నెల (సెప్టెంబరు) 10వ తేదీన వీరి జయంతి కావటం వల్ల వీరి మీద ఏదైనా ఒక వ్యాసం వ్రాస్తే బాగుంటుందని అనుకున్నాము. ఐతే, ఇప్పటికి ఎన్నోసార్లు, ఎన్నోసంధర్భాలలో విశ్వనాధ వారి సాహిత్యం గురించి, వారు వ్రాసిన పద్యాల గురించి, వాటి గొప్పతనం గురించి, మీరందరూ వివిధ మాధ్యమాల్లో చదివి, విని ఉండే ఉంటారు. [...]
నానీలు ఐదొందలూ వెయ్యీ చెల్లవన్నారే! మరి రెండువేలకి చిల్లరా? నలుపు తెలుపవట మంటే వెయ్యి, రెండ యిదొందలు రెండు వేలవటమే ! మూడయిదొందలు బేంకులో ఇస్తే పదిహే నొందలు లే వన్నాడే! కొత్త యి దొందల్కి ఇంకోవారం పట్టుద్ది! అర్జెంటా? ఐదుకి నాలుగు - సరా!! జనధన్ ఎక్కవుంట్లో పాత నోట్లేస్తే బ్లాక్ వైటయి కులుక్కుంటుంది! కోట్ల బ్లాకెమవుంటయినా వైటు చెయ్యడం వెరీ ఈజీ బోల్డు జనాభా [...]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ కొఱతా లేదు. కానీ వాటిలో అత్యధిక రచనలు భౌతిక విషయాలను చర్చించేవిగా ఉంటాయి- వర్గవైషమ్యము, స్త్రీ పురుష అసమానత, మూఢాచారాల విమర్శ, నైతిక పతనము మొదలైన అవగుణాల ఖండన వంటివి. కానీ వెలుపలి సంఘర్షణ వలెనే ఆంతరంగిక సంఘర్షణ కూడా మనిషి జీవితంలో బాగానే ప్రభావం చూపుతుంది. ప్రస్తుత నవల ‘స్వర్గానికి [...]
రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండవ భాగం ఇక్కడ. (తొలి ముద్రణ విశ్వనాథ శారద(ప్రథమ భాగము) అనే సంకలనంలో సెప్టెంబరు 1982న జరిగింది. ఇందులో ప్రస్తావించిన అన్ని విషయాలు వాటికవే అక్కడే తెలుసుకోదగినవి కానీ చివరి భాగంలో వచ్చే పావని గురించి సరైన వివరణ లేదు. పావని అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ద్వితీయ కుమారులు, వారి సమగ్ర [...]
రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. (తొలి ముద్రణ విశ్వనాథ శారద(ప్రథమ భాగము) అనే సంకలనంలో సెప్టెంబరు 1982న జరిగింది. ఇందులో ప్రస్తావించిన అన్ని విషయాలు వాటికవే అక్కడే తెలుసుకోదగినవి కానీ చివరి భాగంలో వచ్చే పావని గురించి సరైన వివరణ లేదు. పావని అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ద్వితీయ కుమారులు, వారి సమగ్ర సాహిత్యానికి సంపాదకత్వం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు