గా దినాల్ల అయిదరాబాద్ ఆర్ టి సి బస్సుల మినిముం టికెట్ ఏడు పైసలే . సికింద్రాబాద్ కెళ్ళి లాలాపేట శాంతి నగర్ మినిమం ల పోవచ్చు. జేబిలో పైసలుంటే గుండె నిండ ధైర్యం .ఫుల్ ధైర్యంతో ధీమాగా నడుస్తున్న. మరి నా కాడ నలభై అయిదు పైసలున్నై మరి .అవనీకి నాకాడ రూపాయుండే.గానీ గా కీసర పోరడు కనపడకుంటే మంచిగనే వుంటుండే.గాడు సేయబట్టి యాభై అయిదు పైసలయిపోయినై వుత్త పున్నేనికి.గాంధీ ఆస్పతల్ [...]
వికీసోర్స్  స్వేచ్ఛా నకలు హక్కుల   రచనలను  ప్రచురించుటకు సముదాయసభ్యులు సేకరించి, నిర్వహించుచున్న ఒక స్వేచ్ఛాయుత గ్రంథాలయము. ఇది  19 ఆగష్టు 2005 న  మొదటి వ్యాసం అన్నమయ్యకృతి నానాటి_బతుకు_తాత్పర్యము  అనే పేజీతో ప్రారంభమైంది . ప్రారంభంలో విశేషంగా కృషిచేసిన వాడుకరులలో  అన్వేషి, రాజ్, రాజశేఖర్, మల్లిన నరసింహారావు, తాడేపల్లి, వైఙాసత్య,రాకేశ్వర, సురేష్, సుజాత [...]
ఇదొక ఇండిపెండెంట్ సినిమా తరహాలో ఉంటుంది. కథ రెగులర్ సినిమా ఫార్మాట్లో ఉండదు. ఒక టీనేజ్ యువకుడి పరిచయం..పరిస్థితులు..కొన్ని సన్నివేశాలు మాత్రమే ఈ సినిమా. గూబ్  పదహారేళ్ల కుర్రాడు. గూబ్ కి  వేసవి సెలవులు మొదలవుతుతాయి. సెలవుల్లో సరదాగా ఆటాపాటలతో సరదాగా గడుపుదామనుకుంటాడు. గూబ్ కి  తల్లి,  ఆమె మగతోడు (బాయ్ ఫ్రెండ్)  ఉంటారు. తల్లి అమాయకురాలు..తోడులేక బతకలేనిది. ఆమె బాయ్ [...]
పరిచయం కదిలే బొమ్మల కళా రూపం. కలలని సైతం కళ్ళ ముందుంచగలిగే అద్భుతం. బొమ్మలకు ప్రాణం పోయగల ఔషధం. ఊహకందని ప్రపంచంలోకి ఇట్టే మనల్ని లాక్కెళ్లిపోగల సాధనం సినిమా. సినిమా అమృతం కాదు. క్యాన్సర్ ని నయం చేయలేదు. కానీ జీవితాన్ని కాపాడే శక్తి కలదు. సినిమా తో బంగారం తయారు కాదు. కానీ మేధస్సుని మేలిమి బంగారంలా మెరిపించగలదు. సినిమా ద్వారా అంతిమ జ్ఞానం పొందలేము. కానీ జ్ఞాననేత్రాన్ని [...]
చలనచిత్ర రంగంలో కొన్ని చిత్రాలు పాఠ్య పుస్తకాలుగా నిలిచిపోయాయి. నా దృష్టిలో తెలుగు తెరపై ఎప్పటికి నిలిచిపోయే, చెదలు పట్టని మొదటి పుస్తకం 1957 లో విడుదల అయిన “మాయాబజార్”. తరువాత 1989 లో రాంగోపాల్ వర్మ తీసిన “శివ” అనే పుస్తకం. ఆ తరువాత అలాంటి పుస్తకంలా అనిపించిన చిత్రం 2005 లో వచ్చిన అతడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ చిత్రం వెండితెరపై పెద్ద విజయం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు