సికిందరాబాద్ నుండి వారణాసికి దానాపూర్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే ఉంది. దానితో దానికి చాలా డిమాండ్ ఉంది. కనీసం నెలరోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకుంటేతప్ప బెర్త్ దొరకడం కష్టం. మేము కూడా అలాగే నెలరోజుల ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం. అయినా సీటులు దొరకలేదు. వెయిటింగ్ లిస్ట్ 115 వచ్చింది. అది మేము వెళ్ళే ముందురోజుకి RAC  అయ్యింది. కానీ బెర్త్ లేకపోతే కష్టమని మరలా తత్కాల్ [...]
 ఎదురుచూస్తాను! వారమంతా ఎదురుచూస్తాను ఈసారైనా నాలుగు చినుకులు పడతాయేమోఈసారైనా మనసేమైనా తడుస్తుందేమో... వారమంతా ఎదురుచూస్తాను నాలుగు చినుకులకోసం! మళ్ళీ వాళ్ళేరూపాలుమార్చుకుంటూ మళ్ళీ మళ్ళీ వాళ్ళే!పేర్చిన అక్షరాల్లా గోడలకి తగిలించిన బొమ్మల్లా కదలని గుట్టల్లామళ్ళీ అవే
హైదరాబాదు, నారాయణగూడలో గల బాబూజగజ్జీవనర్ రామ్ ప్రభుత్వ డిగ్రీకళాశాల (BJR Govt.Degree College)లో 27 ఫిబ్రవరి 2018 వతేదీన ఒకరోజు జాతీయ సదస్సుజరిగింది. దీనికి తెలుగుశాఖ అధ్యక్షుడు డా.కృష్ణమూర్తి సదస్సు సంచాలకులుగా వ్యవహరించారు. తొలిసమావేశానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్యుడు, తెలుగుశాఖ, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు వారు వ్యవహరించారు. ఈ [...]
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు లో విద్యార్థిని విద్యార్థులు ప్రతి యేడాది నిర్వహించుకునే సాంస్కృతిక కార్యక్రమాన్ని ‘‘సుకూన్ ’’ పేరుతో పిలుస్తారు. దీనికి ఒక సీనియర్ ప్రొఫెసర్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గాఉంటారు. ఈ యేడాది ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ యూనియన్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ నియమితులయ్యారు. తెలుగుశాఖలో ఆచార్యుడుగా ఉన్న డా. దార్ల ఈ [...]
శ్రీకాశీవిశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవిల గురించి చిన్పప్పటి నుండీ పుస్తకాల్లో చదువుకున్నాను. కాశీ ఎంతో పవిత్రమైందని అంటారు. ‘కాశతే ఇతి కాశీ’- అంటే ‘కాశృదీప్తౌ’లో గల ‘కాశృ’ ధాతువుకి ‘ప్రకాశించు’ అనే అర్థం ఉంది. కాబట్టి, ‘కాశి’ అంటే ‘ప్రకాశించేది’ అని అర్థం చెప్పుకోవచ్చు. కల్పాంత సమయంలో కూడా నాశనం కాకుండా పరమశివుని త్రిశూలము కొనపై నిలిచి ప్రకాశించేది’ అని [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు