నువ్వు నేను ప్రేమ చాలుగానీతో నేను ఉంటా తోడుగా తేనె ముల్లు గుచక్కే లోనవాలు కళ్ళ జానా పూల జల్లు కురిసే లాగానవ్వు నిచ్చి వెళ్ళావానీ చిన్ని గుండెనియ్యవానువ్వు నేను ప్రేమ చాలుగానీతో నేను ఉంటా తోడుగా వీణ లాగ మొగెనె మైనా, మీన కనుల మంత్రమా వాన ధారా తాకేనే లోన, వంక చూడు చంద్రమా నువ్వు నేను ప్రేమ చాలుగానీతో నేను ఉంటా తోడుగా మనసు పాడుతుంద .. నిన్ను చూడ కుండపరుగు ఆగుతుంద.. నిన్ను [...]
గాయకుడు ఎంత గొప్పవాడైనా అతని గాత్రం రాణించాలంటే ఒక గొప్ప స్వర కర్త తోడై ఉండాలి అలానే మనలో ఎంత ఆధ్యాత్మిక తృష్ణ ఉన్నా అది వికసించి పరిమళాలు వేదం జల్లాలంటే ఒక గొప్ప సద్గురు తోడు కావాలి
It is best to acceptwhat we know as we knowwhat we do not know as do not knowIt's okayIt's okayIt's okay
గుండె లోతుల్లో, ఒక శూన్యంఆ శూన్యం అలా మిగిలిపోయినానేను స్థిమిత పడలేనుఆ శూన్యాన్ని ఆక్రమించుకోవడంలో ఏవేవో పోటీ పడుతున్నా...నేను స్థిమిత పడలేనుపదాలను పేర్చిఇది అని నా పరిస్థితి అని పరిచయం చేయాలనుకుంటాను కానీ.. పెదాలు కలిపినా మాటలు రావుమౌనం గా మిగిలిపోతే ఎవరికీ చెప్పుకోలేను ప్రయత్నం చేస్తూ పోతేచేతకాని వాడినైపోతున్నాను అరిచి చెప్పినా ఆలకించడానికి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు