[నేను రాజీనామా చేయను – వీహెచ్, వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:ప్రత్యేక తెలంగాణా కోసం రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నిర్ణయాన్ని ఆ పార్టీ నేత వీహెచ్ సమర్ధించాడట. అయినా గానీ, తాను ప్రత్యక్ష ఎన్నికలో గెలిచిన వాడు కాదు గనుకా, తనది రాజ్యసభ సీటు గనుకా, తాను మాత్రం రాజీనామా చేయడట. తప్పించుకునేందుకు ఏం డొంక తిరుగుడు వాదన బావా? నిజంగా చిత్తశుద్దే ఉంటే, ఏ సీటు [...]
[పదిలక్షల మందితో మొన్నటి మిలియన్ మార్చ్ నిర్వహించిన తెలంగాణా ఉద్యమనేతలు, రానున్న మేలో మరోసారి హైదరాబాద్ దిగ్భందానికి పూనుకుంటామని ప్రకటిస్తున్న నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! 30 రోజులుగా సహాయ నిరాహరణ చేస్తామన్న తెలంగాణా ఉద్యోగులు, ఒకటో తారీఖు జీతాల రోజు రాగానే, ఎంచక్కా దాన్ని చర్చల పేరుతో విరమించేసి, జీతాలు, (ఉద్యమ నాయకులు దండిగా డబ్బులు కూడా) పుచ్చుకుని ఇంటి [...]
[టాంక్ బండ్ పై చారిత్రక మహనీయుల విగ్రహాల ధ్వంసం – వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! ఈ తెలంగాణా వాదులు నిజంగా తెలబాన్ లే సుమా! తాలిబాన్లు బుమియాన్ బుద్ద విగ్రహాల్ని ధ్వంసం చేస్తే, తెలబాన్లు ట్యాంకు బండ్ మీది మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసారు చూడు!సుబ్బారావు:నిజమే మరదలా! కొంతమంది అన్నదమ్ములు ఆస్తి కోసం, లేక మరేదైనా వివాదం ఏర్పడినప్పుడు, ఒకరినొకరు చాలా క్యాజువల్ గా, [...]
[పార్టీ కోసం ఆస్తులమ్ముకున్న చిరంజీవి – వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! పార్టీ కోసం చిరంజీవి ఆస్తులమ్ముకున్నాట్ట, తెలుసా!సుబ్బారావు:అవునా! ఇంకా అందరూ అతడు టిక్కెట్లు అమ్ముకున్నాడన్నారే! బహుశః ఇంకా పార్టీని నడిపితే మరిన్ని ఆస్తులమ్ముకోవాల్సి వస్తుందనే, పరుగులెత్తి మరీ ప్రరాపాని, కాంగ్రెస్ లో కలిపేసినట్లున్నాడు మరదలా!సుబ్బలష్షిమి:పార్టీని, కార్యాలయాలని [...]
[మిలియన్ మార్చ్ మూడు గంటలే – ఐకాస ఛైర్మన్ కోదండరాం వెల్లడి – వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! దాదాపు రెండువారాల క్రితం..... మార్చి పదో తేదిన ‘హైదరాబాద్ ని దిగ్భంధం చేస్తామనీ, చీమని కూడా కదలనివ్వమనీ’ హుంకరించారు ఐకాస ఛైర్మన్ కోదండరాం, కేసీఆర్ లూ!అప్పటికే ఖరారైన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ని వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి అల్టిమేటంలూ ఇచ్చారు. పరీక్షలున్నా [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు