‘‘విమానం న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతోంది. సీటు బెల్టు పెట్టుకోమని అనౌన్స్ చేస్తుంటే మీరెంటి సీటుకిందకు దూరారు?’’‘‘నాకన్నా నీకు ఎక్కువ తెలుసా? ఏడవ తరగతి నుంచే క్లాస్‌బుక్స్‌లో మధుబాబు షాడో డిటెక్టివ్ బుక్స్ చదివామిక్కడ. శత్రువు ఎలాదాడి చేస్తాడో? క్షణంలో ఎనిమిదవ వంతు సమయంలో తప్పించుకోవడం, అర నిమిషంలో 12వ వంతు సమయంలో ఎదురుదాడి ఎలా చేయాలో, నిమిషంలో 14వ [...]
‘‘ఈ కాలంలో ఎవరినీ నమ్మేట్టు లేదు’’‘‘ఔను నిజం.. ఆ ముఖ్యమంత్రి యోగినో త్యాగినో దేశప్రజల వ్రత ఫలం, పుణ్యపురుషుడు అని ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. ఆయనా అందరు నాయకుల్లాంటివాడే. ఆ మహిళా పోలీసు అధికారి బదిలీతో ఈ విషయం తేలిపోయింది. తప్పు చేసిన అధికార పక్షం కార్యకర్తలను ప్రశ్నించడమే ఆమె చేసిన ఘోరమైన తప్పిదమై, ఆమెను నెపాల్ సరిహద్దులకు బదిలీ అయ్యేట్టు చేసింది. అదేదో [...]
సభను కూరుచుంటి శ్రద్ధాళువై నేనుహస్తములను మడచి, ఆలకింప -బడిని కూరుచుండు పసిబాలలను బోలి!నాకె ముద్దుగొలిపె నన్ను జూడ!!
చం|| ధరణియె విశ్వమూలమని ధారుణిమానవులెల్ల రూఢిగన్ విరచితిరాపురాణకథ వీనులవిందుగ బైబులందుఁగా ని రుసి గెలీలియో యిల దినేంద్రునిఁజూప వధించె నాడు, నా విరసపుఁగావ్యమొప్పినది వీనులవిందయి మెచ్చిరెల్లరున్
మూఢ నమ్మకాల నిరుమూలన  చట్టం  - ఆవశ్యకత  - సాధన  కొరకు గుంటూరులో 25-06-2017 మల్లయ్య లింగం భవన్లో హేతువాదులు , అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల వారు ఒక సదస్సు ఏర్పాటు చేసారు. దీనిలో హేతువాది పి. సుబ్బరాజు గారిచే రూపొందించబడిన మూఢ నమ్మకాల నిర్ములన చట్టం యొక్క ముసాయిదా ప్రతిని ( ఇంతకు ముందే మహారాష్ట్ర లో ఉన్న చట్టం నేపథ్యంలో) ప్రవేశపెట్టి దాని లోతుపాతులను చర్చించారు. ఉదయం [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు