[నేను రాజీనామా చేయను – వీహెచ్, వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:ప్రత్యేక తెలంగాణా కోసం రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నిర్ణయాన్ని ఆ పార్టీ నేత వీహెచ్ సమర్ధించాడట. అయినా గానీ, తాను ప్రత్యక్ష ఎన్నికలో గెలిచిన వాడు కాదు గనుకా, తనది రాజ్యసభ సీటు గనుకా, తాను మాత్రం రాజీనామా చేయడట. తప్పించుకునేందుకు ఏం డొంక తిరుగుడు వాదన బావా? నిజంగా చిత్తశుద్దే ఉంటే, ఏ సీటు [...]
[హవాలా వ్యాపారి, గుర్రాల దిగుమతి వ్యాపారీ హసన్ ఆలీ స్వస్థలం హైదరాబాదే – వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! హవాలా వ్యాపారీ, ఇతరత్రా ఆక్రమ లావాదేవీలతో విదేశీ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల నల్లధనం దాచిపెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఆలీ స్వస్థలం హైదరాబాదేనట. మలక్ పేట రేస్ కోర్సులో పంటర్ గా జీవితం ప్రారంభించిన హసన్ అలీ, చాలా వ్యాపారాలే చేసాడట. ట్రావెల్ ఏజన్సీ [...]
[ఇద్దరూ తమిళ తంబిలే! ఒకరు చోరుడు (రాజా), మరొకరు యోధుడు (సుబ్రమణ్య స్వామి) – వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే పెద్దదైన 2జీ స్ప్రెక్ట్రం అవినీతి వ్యవహారానికి కారకుడైన రాజా చోరుడని (ఈనాడు) మీడియా ఉటంకించింది. అది పచ్చి నిజం! పోతే… దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, తీవ్రంగా పోరాడిన సుబ్రమణ్య స్వామిని యోధుడని కితాబులిచ్చింది, [...]
[నా మీద చేతబడి చేసారు – యడ్యూరప్ప వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప… పదవిలోకి వచ్చినప్పటి నుండీ తనకి కష్టాలే ఎదురౌతున్నాయనీ, తనని చంపేందుకు చేతబడి చేస్తున్నారని ఆరోపించాడు. దానికి విరుగుడుగా తాంత్రికుల సలహా మేరకు నగ్నంగా నిద్రలూ, నగ్నంగా సూర్యనమస్కారాలూ’ గట్రాలు చేస్తున్నారని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి [...]
[ఈజిప్టులో హోస్నీ ముబారక్ కు వ్యతిరేకంగా ప్రజానిరసనల నేపధ్యంలో]సుబ్బలష్షిమి:బావా! ఈజిప్టులో 30 ఏళ్ళుగా అధికారం చెలాయిస్తున్న నియంత హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా జనం తిరగబడ్డారు. నిన్న ‘అతడు సీటు దిగి పోవాలంటూ’ కైరో లోని లిబరేషన్ స్క్వేర్ వద్ద జరిగిన నిరసన సభ ఫోటో ఈనాడు లో వచ్చింది, చూడు,ఈ ఫోటోలో నీకు వేలాది మంది ప్రజలు కనిపిస్తున్నారా బావా? ‘ఈనాడు’ యాజమాన్యానికి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు