పుణ్యం - పాపంభారతీయుల ఆలోచనా విధానంలోని ప్రముఖమైన భావాలలో పుణ్యం పాపం అనే భావన కూడా ఒకటి. పరపీడనను పాపకార్యంగా, పరోపకారాన్ని పుణ్యకార్యంగా చాలామంది భారతీయులు భావిస్తుంటారు. దానధర్మాలు చేయడం, గుళ్ళూ గోపురాలు కట్టించడం, తీర్థయాత్రలు చేయడం, నోములు, వ్రతాలు చేయడం మొదలైన పనులు పుణ్యకార్యాలనీ, ఇతరులకు అన్యాయం చేయడం పాపకార్యమనీ సాధారణంగా అందరు భావిస్తుంటారు.సమాజంలో [...]
శీలము-బలముసమాజంలో జీవనం సాగించే ప్రజలలో సింహభాగం బలాన్ని ఆర్జించడానికే కృషిచేస్తుంటారు. ఇక్కడ బలం అంటే ప్రాపంచికమైన ఆధిక్యం. యశస్సు, సంపద, విజయం, అధికారం మరియు భోగం; ఇవన్నీ ప్రాపంచికమైన అంశాలే, ఇవన్నీ కూడా బలం యొక్క వివిధరూపాలే. వీటిలోని ఏదో ఒక అంశంలో తమ ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచుకొని మరింత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి సాధారణ జన జీవన స్రవంతిలోని అందరూ [...]
శక్తి సముపార్జనా మార్గాలుశక్తిని ఆర్జించే మార్గాలుగా భారతీయ సమాజంలో ఎప్పటినుండో కొన్ని పద్దతులు ప్రచారంలో ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో ఋషులు, మునులు శక్తిని ఆర్జించడానికి తపస్సును ఆచరించేవారు. దీనిని వారు స్వార్థం కోసం కాక లోకకళ్యాణం కోసం చేసేవారు. అసురులు మాత్రమే స్వార్థం కోసం చేసేవారు.  కాలక్రమంలో ఆ సంప్రదాయానికి భారతీయ సమాజం దూరమైన తరువాత కొందరు దిగువ [...]
యోగశక్తి సంచయనం (Accumulation of Cosmic Energy)శక్తి ప్రతీ క్షేత్రంలోనికీ ఎంతో కొంత మొత్తంలో తనంతట తానుగానే ప్రవేశించి దానిని తన స్థావరంగా చేసుకొంటుందని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం.ఈ కారణంగా ప్రతీ ప్రదేశంలోనూ స్వతఃసిద్ధంగా ఎంతోకొంత శక్తి ఉంటుంది. అలా ఉన్న శక్తి వలన ఏ ప్రదేశానికీ ప్రత్యేకమైన గుర్తింపు లభించదు. ఎందుకంటే అది సాధారణమైన పరిమాణంలోనే ఉంటుంది. ఆపాటి శక్తి అన్ని [...]
విజయరహస్యం (Success Mantra)సమాజంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ కూడు, గూడు, గుడ్డ లాంటి కనీస అవసరాలు సంపాదించుకోవడం తప్పనిసరి. ఆ అవసరాలు తీరిన తరువాత జీవితంలో ప్రయోజకులై సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడపాలని కోరుకుంటారు. అది కూడా నెరవేరిన తరువాత సిరిసంపదలు, పేరుప్రతిష్ఠలు వంటి భోగభాగ్యాలను కోరుకుంటారు. వీటి సాధననే మనం విజయంగా చెబుతుంటాం. ఈ విజయాన్ని ఐదు [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు