మనం అందరం దీపావళి  అంటే టపాకాయల పండుగ గానే గుర్తిస్తున్నాము కానీ దీపాల పండుగ అని అర్థం చేసుకోవడంలేదు. నా చిన్నప్పుడు నేను కాల్చిన టపాకాయలకి ఇప్పుడు జనాలు కాలుస్తున్న వాటికి చాలా తేడా ఉన్నది. చలి కాలం మొదలయ్యె క్రమంలో ఒక్క రోజు కాల్చిన విషపూరిత రాసాయనాలు కలిసిన ఈ  టపాకాయల వల్ల 3 నెలల పాటూ కాలుష్య కారకాలు మన వాతావరణాంలోనే తిష్ఠ వేసుకుని ఉంటాయి, అవి వేసవి గాలులను [...]
లోహపు విహంగాలతో ఆకాశాన్ని ఆక్రమించివాయుమండలాన్ని నాశనం చేస్తున్నావు..రసాయనాలతో నేలను కలుషితం చేసి భూమితల్లిని క్షోభ పెడుతున్నవు..దండకారణ్యాలలో అగాధాలు తవ్వి జీవవైధ్యాన్ని నాశనం చేస్తున్నవు..ఆహారానికి కృత్రిమ రంగులద్ది ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నావు..విలాసాల పైనే దృష్ఠి ఉంచిచారిత్రక సంపదను తుడిచివేస్తున్నావు..ప్రపంచీకరణ మోజులో పడి నైతికాభివృద్ధిని [...]
తూర్పు కనుమలు - 8: ఇసుకపట్నం దేముడుబాబుదక్షిణ భారత దేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఒక ముఖ్యమైన నగరంగా "ఇసుకపట్నం" ప్రసిద్దిచేందింది. కొండల మధ్యలో అద్భుతమైన జివవైవిధ్యానికి నెలవుగా ఉంటూ ఒక సమశీతోష్ణ ప్రాంతంగా ఉన్నది. ఒక వైపు సముద్రం, మరోవైపు మడ అడవులు, చిత్తడి నేలలు , కొండల నుండి జాలు వారే సహజసిద్దమైన వాగులు, అరుదైన వృక్ష జాతులతో  నీండిన ఎర్రమట్టి  దిబ్బలు, తీర [...]
చిన్నప్పుడు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడిని ఏం మొక్కుకున్నావ్ కన్నా అని అడిగేది అమ్మ... . గుడికి వెళ్తే దేవుడిని ఏదైన కోరుకోవాలని తెలీదు అప్పటికి.. అదే చెప్పేవాడిని అమ్మతో.. నేనేమి మొక్కుకోలేదే అని... . అదేంటి కన్నా.. మరేమి చేసావ్ గుడికి వెళ్ళి.. అని అడిగేది అమ్మ... . స్నేహితులుతోను, సోదరితోను సరదాగా గెంతుతూ, తుళ్ళుతూ అలా గుడి చుట్టు పరిగెడుతూ, నడుస్తూ, గెంతుతూ [...]
తూర్పు కనుమలు - 7: సాలూరు శంకరంప్రాంతం: సాలూరు, విజయనగరం జిల్లాదూరంగా తూర్పు కనుమల నుండి వీస్తున్న గాలులకి ఆరుబైట నిద్రిస్తున్న శంకరానికి మెలుకువ వచ్చింది. మెల్లగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని భుజాన చిన్న గునపం, సంచిలో విత్తనాలు, కొమ్మల అంట్లు తీసుకుని కోండలకేసి బైలుదేరాడు. సుంకి రోడ్డు పక్కన్న ఉన్న చిన్న దారిలోకి చాలా దూరం వెళ్ళిపోయాడు,  సాయంత్రం చికటిపడే సరికి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు