1) మార్క్ ట్వైన్ రాసిన 'ప్రిన్స్ ఎండ్ ద పాపర్' - అయితే ఇంగ్లీషు ఒరిజినల్ గానీ లేదా మన నండూరి వారి 'రాజు - పేద' అనే తెలుగు అనువాదం గానీ చాలా మంది పెద్ద పిల్లకాయల దగ్గర వుండొచ్చు. ఇదే సబ్జెక్టుతో అప్పుడెప్పుడో, మా టీవీ లో ఒక సినిమా చూసాను. బహుశా ఆ సినిమా పేరు కూడా రాజు-పేద నే అనుకుంటాను. ఇందులో బీద అబ్బాయి (టాం కాంటీ) తండ్రి (జాన్ కాంటీ) పాత్ర లో నూనుగు మీసాల 'ఎన్ టీ ఆర్' నటించారు. [...]
