* In the country of the blind, the one-eyed man is king *  ఏమీ తోచక, శుక్రవారపు అందమైన  సాయంత్రాన్ని వృధా  చేయటం ఇష్టం లేక ఏం  చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా గుర్తొచ్చింది "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ " రిలీజయి మాఇంటికి ఒక అరమైలు దూరంలో ఉన్న థియేటర్లో ఆడుతున్నట్టు. ఒక గంటలో థియేటర్లో ఉన్నా.పరమభీభత్సమైన,నికార్సయిన పదారణాల తెలుగు  మాస్ మసాలా చిత్రాన్ని సైతం వాతాపి జీర్ణం [...]
రాత్రి కణికల శయ్య మీదఅలసి వాలిన తనువుఆవిరవుతుందివిడవని గతంవీస్తూనే ఉందినివురు రేపుతూనిప్పు రగుల్చుతుంది.కోట గోడలు పాడేఆ పదును గీతాలుసేద తీర్చడంలేదుగతం, ప్రతి రాత్రీరెప్పలు చీల్చుకునిఉదయిస్తుందిఅన్నీ అస్తమయ మెరుగనిఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా.
మంచుపర్వతాలుసాల్ట్ లేక్ సిటీకి 50 మైళ్ళు దక్షిణాన ఒక ఇస్కాన్ ఆలయం ఉంది. దాని పక్కనే కనిపించే మంచు కొండలు. మేం వెచ్చగా చలికాలం మధ్యలో వెళ్ళాం, జనవరి నెల్లో!The snowy hills south of Salt Lake City, UT, near the Iskcon Temple.January 2010
వెలుగు- నీడలు : అంటే నీవూ నేనూసగం వెలుగు సగం నీడసగం ఋతం సగం మనృతంఈ వెల్తురు ఈ చీకటిఈ ఇరులూ ఈ వెలుగూవేరు వేరు గదులు కావు - శ్రీ శ్రీ. ఖడ్గ సృష్టి లోంచి కొన్ని పంక్తులు వెలుగు తోనే నీడ, రెంటిని వేరు చేయగలమా ? మగువా? మద్యమా ? వెలుతురు ?చీకటి? వెలుగు నీడలో మధ్యలో రంగుల ఆటే కదా -జీవితం వెలుగు రేఖలు నిండిన ఓ వేకువలో చిక్కటి [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు