ఈ మధ్య కాలంలో టెకీలందరూ పేటెంట్ల గురించిన వార్తలు వినే ఉంటారు. మొబైలు టెక్నాలజీలలో పని చేసే వారయితే తప్పకుండా పేటెంట్ల గురించి విని, చదివే ఉంటారు. అయితే పేటెంట్ల మీద అవగాహన మాత్రం జనాలకు తక్కువే అనిపిస్తుంది. పేటెంట్ల మీద కొద్దిగా ఉపోద్ఘాతం: అసలు పేటెంట్ అంటే ఏమిటి ? ఈ సందర్భం ఊహించుకోండి. మీకు ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీకు లాభం చేకూర్చేది అయి ఉంది. [...]
రాత్రి కణికల శయ్య మీదఅలసి వాలిన తనువుఆవిరవుతుందివిడవని గతంవీస్తూనే ఉందినివురు రేపుతూనిప్పు రగుల్చుతుంది.కోట గోడలు పాడేఆ పదును గీతాలుసేద తీర్చడంలేదుగతం, ప్రతి రాత్రీరెప్పలు చీల్చుకునిఉదయిస్తుందిఅన్నీ అస్తమయ మెరుగనిఉదయాలే.. ఎంత ఒద్దనుకున్నా.
బరువుగా బిగిసినతలుపుల వెనక, చీకట్లో..రంగుల ప్రపంచంఓ లోయ సరిహద్దుల్లో అంతమయిందిరెండు సూర్యుళ్ళ ఉదయంతోసగం కాలిన రాత్రిముళ్ళ కంప మీదఅలానే కరుగిపోయింది.చెట్ల పచ్చని రంధ్రాల్లోనుంచిజారిపోతున్న చీకట్లకుతనువు చాలించిన తుంపర్లుతెరలవుతున్నా..చల్లగా వీచిన తెల్లపదాల తావిపూల తోటలోకి ..దారి చూపింది.
నిశిరాతిరిమాలిణ్యాలను కరిగిస్తోంది.వెచ్చని అశక్తతమంద్రంగా వీస్తోంది.అసంకల్పితంగా వికసించిందిఓ నిశ్శబ్ద పుష్పంగంధరహిత పుప్పొళ్ళనుగుండెలనిండా పులుముతూతనువునూపుతూస్వరరహిత గీతంతోమనసును తాకుతూమూసిన రెప్పల వెనకకరిగిన కాలంమిణుగురులవుతుందిరేపటి ఆశ లేదుఈ నిశి రాతిరే శుభోదయం.
ఎప్పటినుంచో..కాళ్ళు పరిచిన దారికంపలు తప్పుకుంటూపూదోటలనానుకుంటూ..ఊచలకు ఇవతలనిశ్శబ్దం నింపుకున్నమంచు ప్రమిదల్లోతడి దీపాల ఆరాటంఆ దారి మొదలు కోసంఈ లోపే మరో అంకం..పారే నీటి క్రిందగులక రాయిలా..ఆ దారి..అవిచన్నం, నిశ్చలంఈ మబ్బు విడవాలి
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు