వ్యాసకర్త: అరిపిరాల సత్యప్రసాద్  ఇన్ ద మూడ్ ఫర్ లవ్: సంపాదకులు: అపర్ణ తోట, వెంకట్ సిద్దారెడ్డి సంవత్సరం మొదలయ్యేసరికి నేను చదువుతూ వున్న పుస్తకం ఇన్ ద మూడ్ ఫర్ లవ్. డిసెంబర్‌లో పుస్తకం విడుదల చేసినా బుక్ ఫెయిర్, నా పుస్తకం తీసుకురావడంలో పూర్తిగా చదవటం కుదర్లేదు. ఈ పుస్తకంలో నేను కూడా భాగస్వామినే కాబట్టి కొన్ని కథలు ముందే చదివే అవకాశం వచ్చింది. అయినా వాటన్నింటినీ ఒకే [...]
వ్యాసం రాసినవారు: ఏ. కె. ప్రభాకర్ దూరాల్ని అధిగమించి యింత తక్కువ వ్యవధిలోనే ‘తొవ్వముచ్చట్లు’ మూడోభాగంతో  మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా వుంది. ఈ మజిలీలో ఆగి వొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తిగా వుంది. ఆంధ్రభూమి దినపత్రికలో ఆరు సంవత్సరాలకు పైగా  ప్రతి ఆదివారం  వెలువడుతున్న తొవ్వముచ్చట్లు శీర్షిక   మొదలైనప్పుడూ ఆ తర్వాత రెండు భాగాలు పుస్తకరూపంలో [...]
వ్యాసం రాసిపంపిన వారు: లక్ష్మి దేవి              శ్రీనివాస ప్రబంధం అను పద్యకావ్యమును శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించారు.  ఇది సుమారు రెండున్నర వేల పైచిలుకు గద్యపద్యాలు గల బృహత్ కావ్యము.          కథా వస్తువు ముఖ్యంగా తిరుపతి కొండలు, పుష్కరిణి మొదలైన తీర్థస్థానాల మాహాత్మ్యాన్ని గురించిన వర్ణనతో ఉంటుంది. ఐదు ఆశ్వాసాలలో కొన్ని పురాణాంతర్గతమైనవీ, [...]
ఒక డిటెన్షన్ కాంప్. కొందరు బందీలు. వారికి కొందరు కాపలాదారులు. కాంప్ అంటే చీకటి గదులు, ఎక్కడో పైన ఒక చిన్న వెంటిలేటర్ లేదా ఒక పెద్ద  గదిలో వందలకు వంద జనాలను కిక్కిరిసేట్టు ఉంచడం ఈ కాంప్ పద్ధతి కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక గది  ఉంటుంది. భోజనం కూడా మంచి రుచికరంగా, తాజాగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు. హాయిగా వీచే గాలి. ఒళ్ళు హూనమైయేట్టు ఏ పనీ చెయ్యక్కరలేదు. అసలు పనేం […]
వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే కష్టమే. అందులోనూ జాజిమల్లితో పాటు ఆరేళ్ళు ప్రయాణించిన నీల. ఎన్నో మానసిక విశ్లేషణలని చెక్కు చెదరని పద బంధనం తో అక్షర రూపం కల్పించినపుడు, నామ మాత్రపు విశ్లేషణని మించింది ఏదో పంచుకోవాలన్న తపన నుంచి కొన్ని భాగాలుగా యీ పుస్తకాన్ని చదువుతూ అర్థం చేసుకోవలని నిర్ణయించుకున్నాను. అందుకే [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు