ప్రేమలేఖలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : ప్రేమలేఖలు (1977)సంగీతం : సత్యంసాహిత్యం : ఆరుద్రగానం : రామకృష్ణ, సుశీలవిన్నానులే.. ఊహుహుపొంచి విన్నానులే.. ఏమనిఒక అమ్మాయి అమ్మ అవుతుందనీఈ అబ్బాయే నాన్న అవుతాడనీవిన్నానులే.. పొంచి విన్నానులేఒక [...]
మిత్రులందరకూ ఉగాది శుభాకాంక్షలు. కులదైవం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కులదైవం (1960)సంగీతం : మాస్టర్ వేణుసాహిత్యం : సముద్రాల జూనియర్గానం : సుశీలఆడిపాడేను నామది ఈవేళ అరుదెంచె ఉగాది ఈ శుభవేళఆడిపాడేను నామది ఈవేళ అరుదెంచె ఉగాది ఈ శుభవేళకనువిందై ఈ [...]
ఆత్మీయులు చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఆత్మీయులు (1969)సంగీతం : ఎస్. రాజేశ్వరరావుసాహిత్యం : సినారెగానం : ఘంటసాల, సుశీలఓ... చామంతి ఏమిటే ఈ వింతఈ చినవానికి కలిగేనేలగిలిగింత లేని పులకింతఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగిందిఈ చిలకమ్మకు నాకువరస [...]
దేవుడు చేసిన బొమ్మలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : దేవుడు చేసిన బొమ్మలు (1976)సంగీతం : సత్యంసాహిత్యం : ఆత్రేయగానం : బాలు, జానకి  నిను వినా నాకెవ్వరూ..నా ఆరాధనలు నీకొరకేనిను వినా నాకెవ్వరూ..నా ఆరాధనలు నీకొరకేనిను వినా నాకెవ్వరూ..కొలచినవారే [...]
అత్తలూ కోడళ్ళు చిత్రంలోని ఒక సరదా అయినా పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అత్తలూ కోడళ్లు (1971)సంగీతం : కె. వి. మహదేవన్సాహిత్యం : ఆత్రేయగానం : బాలు, సుశీలచీరకు రవికందమా?...  రవికకు చీరందమా ?చీరకు రవికందమా?... రవికకు చీరందమా ?చిలకమ్మా ఒక్కమాట చెప్పమ్మాచిలకమ్మా ఒక్కమాట [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు