హైకే వర్గపునౌకాదళం అంతా నాశనమయ్యింది. నలభై ముగ్గురు స్త్రీలు మాత్రం మిగిలారు. అంతఃపుర చెలికెత్తెలుమాత్రం యుద్ధస్థలానికి దరిదాపుల్లో బేస్తవారికి పూలు అమ్మడం  తదితరసేవలు చేసి పొట్టపోసుకున్నారు. చరిత్ర పుటల నుండి హైకేల కథ ఇంచుమించు తుడిచిపెట్టుకుపోయింది. కాని బేస్తవారితో అనుబంధం పెంచుకుని, వారితో సంతానాన్నికన్న చెలికెత్తెలు మాత్రం యుద్ధానికి జ్ఞాపకార్థం ఒక [...]
జీవం పుట్టుకకిఅనువైన పరిస్థితులు – మధ్యస్థమైన ఉష్ణోగ్రత, ద్రవరూపంలో నీరు, ఆక్సిజన్ గల వాయుమండలం మొదలైనవి – భూమి మీద ఉండడం కేవలం కాకతాళీయం అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. కాని అదికొంత వరకు కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో జరిగే పొరబాటు. భూమి వాసులమైనమనం భూమి మీద పరిస్థితులకి పూర్తిగా అలవాటు పడిపోయాం. ఎందుకంటే మనంఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లం. వెనకటి [...]
2. విశ్వబృందగానంలో ఒక గొంతిక“విశ్వప్రభువుకి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఆయనే మనను ధూళి లోంచి సృష్టించాడు…”-      కొరాన్, సురా 40.తత్వసిద్ధాంతాలు అన్నిట్లోకి పురాతనమైనది పరిణామ తత్వం.  మతవిద్య ప్రభావం బలంగా ఉండే సహస్రాబ్దంలో దాన్ని కట్టగట్టి ఓ చీకటి గుయ్యారంలోకి విసిరేశారు. ఒక ప్రాచీన భావనకి డార్విన్ కొత్త ఊపిరి పోశాడు. పాత సంకెళ్లు తెగిపోయాయి. ప్రాచీన [...]
ఎరటోస్తినిస్ లాగానే హిప్పార్కస్ అని మరో గొప్ప ఖగోళవేత్త ఉన్నాడు. ఇతడు కూడాముఖ్యమైన తారారాశుల స్థాననిర్ణయం చేసి వాటి ప్రకాశాన్ని అంచనా వేశాడు. అలాగే జ్యామితిని(geometry)  అద్భుతంగా క్రమబద్ధీకరించిన యూక్లిడ్ ఉన్నాడు. జ్యామితి నేర్చుకోలేకతిప్పలు పడుతున్న రాజుతో “జ్యామితి నేర్చుకోడానికిఅనువైన రాచబాట ఏమీ లేదు రాజా!” అని ధైర్యంగా ప్రకటించిన ఘనుడు యూక్లిడ్. అదే [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు