వ్యాసకర్త: భవాని ఫణి *************** సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రెండో అతి చిన్న వయస్కుడు ఆల్బర్ట్ కామూ. అతడు ఫ్రెంచ్ భాషలో రాసిన ఈ నవల, బ్రిటిష్ ఇంగ్లీష్ లో రెండు సార్లూ, అమెరికన్ ఇంగ్లీష్ లో రెండు సార్లూ మొత్తం నాలుగుసార్లు ఇంగ్లీష్ లోకి అనువదించబడింది. నేను చదివింది మాత్రం 1988లో మాథ్యూస్ వార్డ్ చేసిన అమెరికన్ ఇంగ్లీష్ అనువాదం ‘ద స్ట్రేంజర్’ (The Stranger). బ్రిటిష్ ఇంగ్లీష్ [...]