గీ హైదరాబాద్ రోడ్ల కింద లంకే బిందెలు ఉన్నావా ఏందీ  ? లేక బంగారు తెలంగాణ జేయనీకే బంగారం కోసం తొవ్వుతున్నారా ఊకె ?? వారం కిందనే సంతోష్ నగర్ నుండి సైదాబాద్, చంచల్ గూడ జైలు వరకు మంచిగా  రోడ్డు ఏశిన్రు అనుకుంటుంటే  మళ్ల తెల్లారే  తొవ్వుడు షురూ జేశిన్రు... గీ ఏసుడు మల్ల తొవ్వుడు,మల్లేసుడు మల్ల తొవ్వుడు  ఏందీ ఈ పంచాతి ? సారు ముందే అన్ని తవ్వకాలయిపోయినాక ఎస్తే కాద [...]
భర్త మాట వినని భార్య ఉండటం సహజమైపోయింది.తండ్రి మాట వినని బిడ్డలు లేని కుటుంబం లేదనుకోవచ్చు.గురువు చెప్పే మాట వ్యతిరేకించడం విధ్యార్దుల నైతిక హక్కు అనుకుంటున్నారు. యజమాని మాట వినే పనివాడు ఉన్నాడు అని చెప్పడం సాహసం అనుకోవచ్చు. ఉద్యోగ రీత్యా ఇంతకాలం సాఫ్ట్ వేర్  వ్యవస్థలో నేను నిలదొక్కుకుని ఉండగలిగానంటే దానికి ఒక్కటే ఆయుధం. అదే ఎజైల్.. దానిలో చెప్పే విలువలు [...]
ఏ మూడింటికో బడైపోతే, దోస్తులతో పెద్దబడి కాడికి పోయి , ఆ గ్రౌండ్లో  పెద్ద బడి పిల్లలు కిరికెట్తో, కబడ్డో ఆడుతావుంటే  వాటిని సూత్తూ  సూత్తూ, మన తోటి పిల్లలతో ఏ పతంగొ,గోళీలాటో,  ఎదో ఒకాట ఆడుతూ రాత్రి ఆరింటికో ఏడింటికో   ఇంటికెళ్లి అమ్మ పెట్టు చివాట్లు, గోరుముద్దలు తిని నిద్రపోతాం  ఒకపూట బళ్ళు మొదలైనప్పటి నుండి ఎండకాలం పోయే దాకా  మన ఊరి చెరువులోనో, [...]
నేను వ్రాసిన "చెరసాల" అను కథ ప్రతిలిపి వారి వెబ్సైట్ లో ప్రచురించారు.https://telugu.pratilipi.com/read?id=5690409982885888చదివి మీ అమూల్యమైన అభిప్రాయం ను తెలుపగలరు.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు