భర్త మాట వినని భార్య ఉండటం సహజమైపోయింది.తండ్రి మాట వినని బిడ్డలు లేని కుటుంబం లేదనుకోవచ్చు.గురువు చెప్పే మాట వ్యతిరేకించడం విధ్యార్దుల నైతిక హక్కు అనుకుంటున్నారు. యజమాని మాట వినే పనివాడు ఉన్నాడు అని చెప్పడం సాహసం అనుకోవచ్చు. ఉద్యోగ రీత్యా ఇంతకాలం సాఫ్ట్ వేర్  వ్యవస్థలో నేను నిలదొక్కుకుని ఉండగలిగానంటే దానికి ఒక్కటే ఆయుధం. అదే ఎజైల్.. దానిలో చెప్పే విలువలు [...]
మనం అందరం దీపావళి  అంటే టపాకాయల పండుగ గానే గుర్తిస్తున్నాము కానీ దీపాల పండుగ అని అర్థం చేసుకోవడంలేదు. నా చిన్నప్పుడు నేను కాల్చిన టపాకాయలకి ఇప్పుడు జనాలు కాలుస్తున్న వాటికి చాలా తేడా ఉన్నది. చలి కాలం మొదలయ్యె క్రమంలో ఒక్క రోజు కాల్చిన విషపూరిత రాసాయనాలు కలిసిన ఈ  టపాకాయల వల్ల 3 నెలల పాటూ కాలుష్య కారకాలు మన వాతావరణాంలోనే తిష్ఠ వేసుకుని ఉంటాయి, అవి వేసవి గాలులను [...]
లోహపు విహంగాలతో ఆకాశాన్ని ఆక్రమించివాయుమండలాన్ని నాశనం చేస్తున్నావు..రసాయనాలతో నేలను కలుషితం చేసి భూమితల్లిని క్షోభ పెడుతున్నవు..దండకారణ్యాలలో అగాధాలు తవ్వి జీవవైధ్యాన్ని నాశనం చేస్తున్నవు..ఆహారానికి కృత్రిమ రంగులద్ది ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నావు..విలాసాల పైనే దృష్ఠి ఉంచిచారిత్రక సంపదను తుడిచివేస్తున్నావు..ప్రపంచీకరణ మోజులో పడి నైతికాభివృద్ధిని [...]
తూర్పు కనుమలు - 8: ఇసుకపట్నం దేముడుబాబుదక్షిణ భారత దేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఒక ముఖ్యమైన నగరంగా "ఇసుకపట్నం" ప్రసిద్దిచేందింది. కొండల మధ్యలో అద్భుతమైన జివవైవిధ్యానికి నెలవుగా ఉంటూ ఒక సమశీతోష్ణ ప్రాంతంగా ఉన్నది. ఒక వైపు సముద్రం, మరోవైపు మడ అడవులు, చిత్తడి నేలలు , కొండల నుండి జాలు వారే సహజసిద్దమైన వాగులు, అరుదైన వృక్ష జాతులతో  నీండిన ఎర్రమట్టి  దిబ్బలు, తీర [...]
దీపావళి అనేది రాక్షస సంహారార్దం జరుపుకునే ఓ పండుగ.అలాంటి కారణాన్ని అడ్డు పెట్టుకుని, చైనా వస్తువులు ఎన్ని భారత దేశంలో అడుగుపెడుతున్నాయో తలచుకుంటే, భారతదేశ ప్రజలు చైనా ఆర్దిక వ్యవస్థకు ఎంతగా ప్రోత్సహిస్తున్నారో అర్దం కావటం లేదు. ఫెస్టివల్ ఆఫర్సు ద్వారా కొనుగోలు చేసిన వస్తువుల ద్వారా దాదాపు లక్షకోట్లు వారికి చేరుతున్నాయి అంటే అది [...]
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు